dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Summer Season

#Summer Season

Everyone knows how bland this years summer season has been in terms of movies

Devara : దేవర’కు భారీ డిమాండ్

June 19, 2024 | 10:24 AM

సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి.

Clarity on kalkis runtime

Kalki run time : ‘కల్కి’ రన్‌టైమ్‌ పై వచ్చేసిన క్లారిటీ

June 3, 2024 | 11:04 AM

సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. ఈ వేసవి అంతా వెండితెరపై సరైన మ్యాజిక్ సృష్టించిన సినిమాలేవీ రాలేదు. ఆ వెలితిని తీర్చడానికే రాబోతుంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ (Kalki 2898 AD).

Gangamma jaatara at tirupati

Gangamma Jaatara: అంగరంగ వైభంగా తిరుపతి గంగమ్మ జాతర.. వింతైన అలంకారాల్లో పాల్గొన్న భక్తులు..

May 12, 2023 | 06:47 PM

తిరుపతి తాతాయ్య గుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు తమ మొక్కు చెల్లించుకోవడం కోసం వివిధ రకాలా వేషధారణలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Pawan kalyan and mahesh jr ntr movie updates in may month

Pawan Kalyan and Mahesh: పవన్‌ కళ్యాణ్, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు.. మే నెలలో ఫ్యాన్స్‌కు పండగే పండగ..

May 9, 2023 | 02:16 PM

ఓ పెద్ద హీరో సినిమా నుంచి అప్‌డేట్‌ వస్తోంది అంటే అతని ఫ్యాన్స్‌లో ఉండే ఆతృత అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు అప్‌డేట్‌ ఇస్తారా.. కొత్త లుక్స్‌ చూపిస్తారా, సాంగ్స్‌ రిలీజ్‌ చేస్తారా అంటూ ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు. ఒక్క హీరో గురించే సీన్‌ ఇలా ఉంటే.. మే నెలలో ఏకంగా ముగ్గురు హీరోల గురించి అప్‌డేట్స్‌ రానున్నాయి. అది కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవరస్టార్‌ పవన్‌ కల్యాణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమా నుంచి అప్‌డేట్స్‌ రానున్నాయి.

Tollywood film industry need hit movies

Tollywood: ఏప్రిల్ ఔట్.. మే నెల డౌట్.. టాలీవుడ్ కి ఒక హిట్ ఇవ్వు దేవుడా..

April 19, 2023 | 06:00 PM

అసలే సమ్మర్ సీజన్. పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమైయ్యే గడియ దగ్గర పడుతోంది. ప్రేక్షకులు వినోదాన్ని కోరుకునేందుకు ఇదే సరైన సమయం. ఇలాంటి సమయంలో సినిమా ఒక మోస్తరుగా ఉన్నా హిట్ అవ్వడం గ్యారెంటీ. మే లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక హిట్ అయినా పడుతుందా..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam