dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » summer

#summer

The rain of money fell like a box office deal

Box Office : వెలవెలబోతున్న బాక్సాఫీసు

May 29, 2024 | 11:15 AM

కాసుల వర్షంతో కలకలలాడాల్సిన బాక్సాఫీసు (Box Office) డీలా పడిపోయింది. ఒక్క స్టార్ హీరో సినిమా లేకపోవడం, వచ్చిన చిన్నా,చితక సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో…. బాక్సాఫీసు డీలా పడిపోయింది.

Prabhas fans are eagerly waiting to see when salaar 2 will go on the sets

Prashant Neel : సలార్ 2, KGF 3 రెడీ

May 9, 2024 | 11:00 AM

సలార్ 2 (Salaar 2) ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సమ్మర్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందనే వార్తలు వస్తునే ఉన్నాయి.

Disha patani summer segala

Disha Patani : దిశా పటానీ సమ్మర్ సెగలు

May 6, 2024 | 04:30 PM

సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) తర్వాతే ఎవ్వరైనా. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది.

Kalki nizams deal is close the rights are theirs

Kalki : కల్కి’ నైజాం డీల్ క్లోజ్.. వారికే రైట్స్

April 29, 2024 | 06:30 PM

సమ్మర్‌ (Summer) లో మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898AD) సినిమా, జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్‌ లుక్ కంటే.. లేటెస్ట్ లుక్ అదిరిపోయింంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్‌లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది.

Kalki new release date announced

Kalki : కల్కి’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్…

April 28, 2024 | 09:52 AM

సమ్మర్‌లో రావాల్సిన మోస్ట్ అవైటేడ్ మూవీ కల్కి (Kalki) రాకకై ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898 AD) ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడింది.

Imd predicts lite to moderate rains in telangana and ap for next 3 days

RAINS IN AP, TG: ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజులు వానలు..

April 7, 2024 | 12:50 PM

ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నాలుగు రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Summer is becoming hotter imd predicts more heatwave days in april june

SUMMER HEAT: రేపటి నుంచి నిప్పుల కుంపటే.. హైదరాబాదీస్‌.. బీ అలర్ట్‌..

April 3, 2024 | 04:06 PM

సూర్యుడు ముందుగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే నిప్పులు కక్కుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు క్రియేట్‌ అవుతున్నాయ్. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Update on the game changer release

Ramcharan : గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై అప్‌డేట్

March 25, 2024 | 10:09 AM

మెగా పవర్‌ స్టార్‌ (Mega Power Star) రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్‌ మూవీ 'గేమ్‌ ఛేంజర్' (Game Changer) .. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

The stars who were sidelined in the summer now they are strong

NTR : సమ్మర్ ‌లో సైడ్ అయిన స్టార్స్.. ఇక వీళ్లదే జోరు!

March 24, 2024 | 10:25 AM

ఈసారి సమ్మర్‌ (Summer) లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. వాస్తవానికైతే.. యంగ్ టైగర్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉంది.

Lokesh kanagaraj fix with prabhas

Prabhas lokesh : ప్రభాస్‌తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్‌..!

March 17, 2024 | 10:30 AM

పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) బాహుబలి (Baahubali) తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక‌.. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam