dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Star Player

#Star Player

All eyes are on hindus in pakistan cricketer rahuls post goes viral

CRICKETOR POST : అందరి దృష్టి పాకిస్తాన్ లో హిందువులపైనే.. క్రికెటర్ రాహుల్ పోస్ట్ వైరల్

May 30, 2024 | 05:27 PM

టీమిండియా (Team India) క్రికెటర్ (Cricketer), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) స్టార్ ప్లేయర్ (Star Player) రాహుల్ (Rahul) తెవాటియా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మన దేశంలో సెలబ్రిటీలంతా పాలస్తీనాకు సపోర్ట్ గా అందరి కళ్ళూ రఫాపైనే ఉన్నాయి అనే పోస్టును షేర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తోంది.

Injury to star player delhi capitals in tension

David Warner : స్టార్ ప్లేయర్ కు గాయం.. టెన్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్

February 25, 2024 | 04:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లు గాయపడడం ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పటిష్టమైన జట్టును రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు.

What happened to kohli

Kohli : కోహ్లీకి ఏమైంది…?

February 11, 2024 | 12:17 PM

టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్‌ (England) తో టెస్టు సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఒక సిరీస్‌కు దూరమవడం 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ (Kohli) కి ఇదే తొలిసారి. కెరీర్ ఆరంభం నుంచే ఆటకే అత్యంత ప్రాధాన్యతనిచ్చే విరాట్ ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జర్ణించుకోలేకపోతున్నారు.

Australian fast bowler captain pat cummins was sold for a record price in the ipl 2024 mini auction

IPL 2024 : కెప్టెన్సీ కుస్తీ..

December 20, 2023 | 04:27 PM

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. 2 కోట్ల కనీస ధరతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరు పై పోటా పోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్, ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.

Strong bidding for one player in ipl season 17

IPL Season 17 : ఒక్క ప్లేయర్ కోసం గట్టిగా వేలం..

December 6, 2023 | 03:12 PM

ఐపీఎల్ సీజన్ 17 వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్‌ స్టార్ మిచెల్ స్టార్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ లెఫ్టార్మ్ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టార్క్.. 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో సందడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

Team indias star player suryakumar yadav won the first t20 match held in aussies but trolling did not go away

T20 match : తొలి టీ 20 మ్యాచు.. గెలిచినా ట్రోలింగ్ తప్పలేదు..

November 24, 2023 | 04:34 PM

ఆసీస్ జరిగిన తొలి టీ 20 మ్యాచులో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచులోనే చెలరేగాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో వెటరన్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో కుర్ర జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

Carey said that he is playing good innings because of the instructions given by the aussie batsman steve smith and team india star player virat kohli

Alex Carey: విరాట్ చెప్పిన సలహా ఇంగ్లాండ్ పాలిట శాపంలా మారింది

June 21, 2023 | 03:41 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌లో విఫలం కావడం. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఆ విషయంలో తడబాటుకు గురి కాకుండా రాణించింది.

Ram charan desire to do virat kohli biopic

Biopic: విరాట్‌ కోహ్లీ బయోపిక్‌లో చెర్రీ!? పోలికలు కూడా కలిసిపోయాయిగా..

March 19, 2023 | 08:15 PM

స్టార్స్‌ జీవితాల ఆధారంగా బయోపిక్‌లు నిర్మించడం కొత్తేమీ కాదు. కేవలం సినిమా స్టార్సే కాదు. చాలా మంది స్పోర్ట్స్‌ స్టార్ల జీవితాలు కూడా బయోపిక్‌లుగా వచ్చాయి. ఎంఎస్‌ ధోనీ, మిల్కాసింగ్‌, సచిన్‌ టెండుల్కర్‌ లాంటి స్టార్ ప్లేయర్స్ జీవితాధారంగా వచ్చిన చాలా సినిమాలు సూపర్‌హిట్‌ విజయాన్ని సాధించాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam