dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Star Heros

#Star Heros

Body guards salary for star heros

స్టార్ హీరోల బాడీ గార్డుల జీతాలు తెలిస్తే మైండ్ బ్లాక్

September 16, 2024 | 12:09 PM

స్టార్ హీరోలు అంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు అన్నీ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ కి తగ్గట్టు జనాల్లో తిరగాలి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తమ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

Vaishnavi chaitanya who scored a hit with the movie baby is not getting opportunities

Vaishnavi Chaitanaya: బేబి హీరోయిన్ కి ఛాన్సులు లేవు.. కారణం తెలుసా

September 7, 2023 | 09:14 AM

వైష్ణవి చైతన్యకు అవకాశాలు ఇవ్వని స్టార్ హీరోలు. మరి ఇప్పుడేం చేస్తోంది.

Fans of all the star heroes are my fans are all the heroes equal to me and turn it into a vote bank

Pawan Kalyan: అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్సే.. వాళ్ల ఓట్లే నా ఓట్లు

July 26, 2023 | 06:38 PM

పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో వున్నా.. సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చినా.. స్టార్స్‌ ప్రస్తావన రావాల్సిందే. తన స్పీచ్‌లో ప్రతిసారీ స్టార్స్‌ను ఎందుకు తీసుకొస్తున్నాడు? సినిమా వేదికపైన కూడా పొలిటికల్‌గా ఆలోచించాడా? స్టార్స్‌ అభిమానులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాడా?

Responding to pawans words about star heroes prabhas and mahesh fans donated blood at chiranjeevi blood bank

Prabhas And Mahesh Fans: పవర్ స్టార్ ని నెత్తిన పెట్టుకుంటున్న ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్

June 22, 2023 | 05:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ , మహేశ్ బాబు ఫ్యాన్స్ నిజంగానే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ప్రభాస్, మహేశ్ ఫ్యాన్స్ తో పవన్ ఫ్యాన్స్ మధ్య బయట వార్ జరిగేది. రికార్డులు, సినిమా రిలీజ్ లు లేదంటే, మరేదో కారణంతో ఒకరితో మరొకరి ఫ్యాన్స్ గొడవపడేవాళ్లు.

Pawan is repeatedly referring to star heroes during pawan varahi yatra in godavari districts is there any chance of turning the fans of those heroes behind him

Pawan Kalyan: టాప్‌ హీరోల అభిమానులపై కన్నేసిన పవన్‌.. వాళ్లు కలిసొస్తారా.. సేనాని స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా?

June 22, 2023 | 05:30 PM

పవన్ కల్యాణ్‌.. తన పని తాను చేసుకోవడం.. కష్టంలో ఉండే సాయం చేయడం.. ఈ రెండే తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. క్రమంగా రాటుదేలుతున్నారు అనిపిస్తోంది పవన్ ! ఏం మాట్లాడకుండా ఉండాలో కాదు.. ఏం మాటలు మాట్లాడాలో.. ఎవరిని మనసులు ఎలా గెలవాలో తెలియడమే అసలైన రాజకీయ నాయకుడి లక్షణం.

Mythri movies it rides

Mythri Movies: మైత్రీపై దాడులతో హీరోలకు గుబులు.. ఐటీ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా ?

April 24, 2023 | 08:00 PM

బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయ్. ఐటీ దాడులతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఐదురోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఇన్‌కం టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ను కూడా టార్గెట్ చేశారు. దీంతో నవీన్‌ ఎర్నేని ఆసుపత్రి పాలవగా.. అన్ని షూటింగ్‌లు ఆపేసి దర్శకుడు సుకుమార్ ఇంటికే పరిమితం అయ్యాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam