dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ssmb29

#ssmb29

Mahesh fans tension with rajamouli film

మహేష్ తో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాడా…? ఇదేం టార్చర్ జక్కన్న…?

October 1, 2024 | 01:45 PM

దీనెమ్మ రాజమౌళి తో సినిమా అంటే చేసే హీరోల కంటే వాళ్ళ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు ఉండదు. తన సినిమా కోసం ఏళ్ళకు ఏళ్ళు తినేసే జక్కన్న... ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నాళ్ళు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.

Mahesh fans fear with rajamouli movie

దేవర దెబ్బ, వణుకుతున్న మహేష్ ఫ్యాన్స్

September 27, 2024 | 01:14 PM

రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టే పరిస్థితి వస్తోంది. ఆయనతో చేసిన సినిమా సూపర్ హిట్ అవుతున్నా తర్వాతి సినిమాల రిజల్ట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది ఫ్యాన్స్ కి.

Mahesh babu injured in ssmb29 sets

టాలీవుడ్ కు దిష్టి తగిలిందా…? అసలేం జరుగుతోంది…?

August 27, 2024 | 12:00 PM

The movie ssmb 29 is grabbing the attention of movie lovers all over the world even without an official announcement

SSMB 29 : ‘SSMB 29’ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్

July 7, 2024 | 12:24 PM

అధికారిక ప్రకటన కూడా రాకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'SSMB 29'. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది.

This movie will be made in the hollywood range with a huge budget of around one thousand crores

Mahesh-Rajamouli : ఏకంగా 20 లక్షలా…

July 5, 2024 | 02:00 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Superstar mahesh babu rajamouli ssmb 29 movie update from may 31

Maheshbabu- Rajamouli : SSMB 29 మే 31న మొదలు

May 18, 2024 | 11:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్‌ లాంచింగ్‌కు రెడీ అవుతున్నాడు జక్కన్న.

Mahesh babu cancels everything for rajamouli

Mahesh babu : రాజమౌళి కోసం మహేష్ బాబు అన్నీ క్యాన్సిల్

May 5, 2024 | 11:01 AM

మహేష్‌ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి.

Mahesh babus box office hunt begins

SSMB29 : మహేష్‌ బాబు బాక్సాఫీస్ వేట ఇక మొదలు…

May 4, 2024 | 01:00 PM

మహేష్‌ బాబు (Mahesh Babu) తో నా నెక్స్ట్ సినిమా చేస్తున్నానని చెబుతునే ఉన్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్‌గా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ (RRR) స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లగా.. అక్కడ కూడా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని చెప్పాడు.

Ss rajamouli and mahesh babu movie will starts from october

SSMB29: 9 నెలల్లో మహేశ్ బాబు సినిమాని పూర్తి చేయబోతున్నాడా..?

April 27, 2024 | 05:58 PM

మే సెకండ్ వీక్‌లో డెఫినెట్‌గా ప్రాజెక్ట్ ఎనౌన్స్‌మెంట్ ఉండేలా ఉంది. జులైలోగా రిహార్సల్స్‌తోపాటు వర్క్ షాపు కూడా పూర్తవుతుంది. ఐతే ఈ సినిమా లేటుగా మొదలవ్వొచ్చుకాని, లేటుగా మాత్రం తెరకెక్కదని తెలుస్తోంది.

Ss rajamouli movie with mahesh babu producer announced key details

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ.. కీలక విషయాలు చెప్పిన నిర్మాత

April 21, 2024 | 02:17 PM

ఇలాంటి టైమ్‌లో SSMB 29కి సంబంధించి నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. SSMB 29 ప్రాజెక్ట్ కోసం నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎంతో ఆసక్తి నెలకొంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam