dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Srivalli

#Srivalli

Pushpa 2 song trending in 12 countries

Pushpa 2 : 12 దేశాల్లో ’పుష్ప 2′ సాంగ్ ట్రెండ్

May 31, 2024 | 11:00 AM

పుష్ప 2 (Pushpa2) సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తే వెయ్యికోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప2 నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది.

Bjp gift of 10 crores to rashmika

Rashmika Mandana : రష్మికకు బీజేపీ 10కోట్ల గిఫ్ట్‌!

May 18, 2024 | 01:00 PM

పుష్ప (Pushpa) మూవీతో పాన్ ఇండియా (Pan India) హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరింత ఫేమస్ అయింది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్‌ (Tollywood) వరకు అమ్మడు ఫాలోయింగ్ మాములుగా లేదు.

Rashmika mandannas srivalli look revealed from pushpa 2 the rule

Rashmika Mandanna: పుష్ప-2 స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్.. శ్రీవ‌ల్లి లుక్ మామూలుగా లేదుగా..

April 5, 2024 | 01:41 PM

ఇవాళ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పుష్ప‌-2 నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. హీరోయిన్ ర‌ష్మిక మందన్నా లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూటిన్. దీంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Pushparajs friend has arrived

Pushpa2 : పుష్పరాజ్ ఫ్రెండ్ వచ్చేశాడు మచ్చా!

February 3, 2024 | 09:01 AM

టాలీవుడ్‌తో(Tollywood) పాటు పాన్ ఇండియా (Pan India) మూవీ లవర్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్‌ అవైటేడ్‌ ప్రాజెక్ట్‌ పుష్ప2. సుకుమార్‌ డైరెక్షన్లో అల్లు అర్జున్‌ హీరోగా బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప.. ది రూల్‌ తెరకెక్కుతోంది.

Rashmika video accused how was he found

Rashmika Deep Fake : రష్మిక వీడియో నిందితుడు.. ఎలా దొరికాడంటే …! 

January 27, 2024 | 12:54 PM

నటి రష్మిక మందాన (Rashmika Mandana) డీప్ ఫేక్ ( Deep Fake) వీడియో నిందితుడు ఈమని నవీన్ (Naveen) ను పట్టుకోడానికి పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు తప్పించుకోవాలని చూసినా .. దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఢిల్లీ నుంచి గుంటూరు దాకా పెద్ద నెట్ వర్క్ ను ఛేదించాల్సి వచ్చింది.

Rashmika mandanna coming movies

Rashmika Mandanna : రష్మిక క్రేజ్ మాములుగా లేదు..

December 11, 2023 | 04:52 PM

పాన్ ఇండియా బ్యూటీ రష్మిక సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. యానిమల్‌ రిలీజ్‌ తర్వాత రష్మికకు ఫాలోయింగ్‌ ఒక్కసారిగా పెరిగింది.

Rashmika is taking the social media by storm

Rashmika : రష్మిక క్రేజ్ మాములుగా లేదు..

December 11, 2023 | 10:13 AM

పాన్ ఇండియా బ్యూటీ రష్మిక సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. యానిమల్‌ రిలీజ్‌ తర్వాత రష్మికకు ఫాలోయింగ్‌ ఒక్కసారిగా పెరిగింది. యానిమల్‌లో యాక్టింగ్తో ఇంప్రెస్‌ చేసి ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ను పెంచేసుకుంది రష్మిక. స్టార్‌ ఇమేజ్‌ వుండి.. సోషల్‌ మీడియాలో కాస్త యాక్టీవ్‌గా వుంటే చాలు.. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ వస్తారు. పుష్ప హిట్‌ తర్వాత వచ్చిన పాన్‌ ఇండియా ఇమేజ్‌తో రష్మిక ఇన్‌స్టాకు అనుచరుల సంఖ్య క్రమంగా పెరుగుతూ అది 40 మిలియన్‌కు చేరింది.

Usually morphing videos on heroines is not new amitabhs anger on rashmikas video

Rashmika : రష్మిక వీడియో పై అమితాబ్ ఆగ్రహం..!

November 6, 2023 | 01:51 PM

మామూలుగా హీరోయిన్లపై మార్ఫింగ్ వీడియోలు కొత్తేం కాదు. చాలా కాలంగా వివిధ టెక్నాల‌జీతో ఫేస్.. బాడీ మార్పింగ్ లు జ‌రుగుతున్నాయి. అయితే అవి ఫేక్ వీడియోలు అని ప‌ట్టి ప‌ట్టి చూస్తే తెలిసిపోతుంది. కానీ ఏఐ టెక్నాల‌జీతో వ‌స్తోన్న మార్పింగ్ వీడియోల్సి ప‌ట్టుకోవ‌డం మాత్రం అంత సుల‌భం కాదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam