dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sri Leela

#Sri Leela

Intersting news about sri leela

శ్రీలీల మహా ఖిలాడి.. బాలీవుడ్ కోసం అంత పని చేసిందా..?

February 22, 2025 | 02:15 PM

శ్రీలీల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాల అవసరమా చెప్పండి..! మరీ ముఖ్యంగా యూత్ అయితే శ్రీలీల పేరు వినగానే మత్తెక్కిపోతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వచ్చిన పేరు మాత్రం ఎక్కువ.

Bhagavanth kesari trailer launch event photos

Bala Krishna: భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. సందడి చేసిన శ్రీలీల

October 9, 2023 | 09:25 AM

భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల పాల్గొన్నారు. దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బాబి హాజరయ్యారు. బాలయ్య పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు డాన్సర్లు. చూసేందుకు చాలా మంది అభిమానులు తరలి వచ్చారు.

Mahesh babu and trivikrams latest film guntur karam is likely to release on sankranti

Mahesh Babu: సంక్రాంతి కే గుంటూరు కారం

October 5, 2023 | 06:29 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ మసాల మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mad movie pre release event

MAD Movie: మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సల్మాన్ దుల్కర్, శ్రీలీల తదితరులు

October 5, 2023 | 04:52 PM

మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యువ హీరో, హీరోయిన్ లు హాజరయ్యారు. నటి శ్రీలీల, హీరోలు సల్మాన్ దుల్కర్, సిద్దూ జొన్నల గడ్డ సందడి చేశారు.

Did ram pothineni not dance as much as expected in the skanda movie

Skanda: రామ్ ఎనర్జీ ఏమైపోయింది ? శ్రీలీలతో పోటీ పడలేకపోయాడా ?

September 20, 2023 | 11:42 AM

రామ్ స్కంద సినిమాలో డ్యాన్స్ పై పెద్దగా ఆసక్తి చూపలేదా..

Ram pothineni and srilila pradanas film skanda is not doing any promotions

Ram Potineni: ప్రమోషన్ కనిపించని స్కంద.. ఇదేం పాన్ ఇండియా మూవీ

September 20, 2023 | 07:52 AM

స్కంద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రమోషన్ కనిపించడంలేదు.

Due to the delay in the release of prabhas starrer salaar all the small films are queuing up

Salaar: సలార్ వాయిదాతో పండగ చేసుకుంటున్న చిన్న సినిమాలు

September 7, 2023 | 09:41 AM

సలార్‌ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్‌ 28పై కర్చీఫ్‌ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్‌ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది.

First pan india film in rams career skanda cinema is a political and family action drama entertainer movie starring ram pothineni sri leela and others this movie was directed by boyapati srinu the pre

Skanda Pre-Release Event : “అఖండ” ఆధ్వర్యంలో “స్కంద” ప్రీ రిలీజ్ ఈవెంట్..

August 27, 2023 | 12:05 PM

రామ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం. స్కంద సినిమా పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, శ్రీ లీల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహించారు. ఇక స్కంద ప్రీ రిలీజ్ ఈవెంటు ఘనంగా జరిగింది. ఈ ఈవెంటులో బాలకృష్ణ స్కంధ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంటు బాలకృష్ణ మాట్లాడుతూ... స్కంద అనే టైటిల్ కు నా శిరస్సు వచ్చి భక్తి భావం తెలియజేస్తున్నాను.

Pooja hegde rashmika mandana and kriti shetty are not getting opportunities since srileela entered the telugu film industry

Sri Leela: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు.. ముగ్గురికి మూడింది..

July 1, 2023 | 05:33 PM

ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువంటారు. అంది వందకు వందపాళ్లు నిజమని ప్రూవ్ చేస్తోంది శ్రీలీలా... ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురి జీవితాలతో ఓ ఆటాడేసుకుంటోంది. సొంతూరు వాళ్లే అనే కనికరం కూడా చూపించట్లేదీ లేడీ..

Mahesh babu fires on trivikram over heroine in guntur karam

Guntur Karam: ఒక్క సినిమా.. ఎందరు హీరోయిన్లు.. త్రివిక్రమ్ మీద మళ్లీ బాబు ఫైర్..

June 24, 2023 | 05:52 PM

మొదట కథ మార్పించాడు. నిన్న హీరోయిన్‌ పూజా హెగ్డేని మార్చాల్సిందే అన్నాడు. ఇప్పుడు తమన్‌ని కూడా పక్కకు తీసుకెళ్లమంటున్నాడు. ఇలా రోజుకో ట్విస్ట్‌తో మాటల మాంత్రికుడిని పనిష్ చేస్తున్న మహేశ్.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్‌ని చింతకర్ర విరిగేలా పనిష్ చేస్తున్నట్టున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam