dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sonia Gandhi

#Sonia Gandhi

Is silence better than a thousand answers manmohan singh opposes the decision to demonetize high value notes

వేలాది సమాధానాల కంటే మౌనమే గొప్పదా ? పెద్ద నోట్ల నిర్ణయాన్ని వ్యతిరేకించిన మన్మోహన్ సింగ్

December 27, 2024 | 01:34 PM

1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్...అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని...చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.

Their dreams of becoming an ias were swept away in the flood their desire to be a part of the administration was buried in the cellar itself

Rao’s coaching Centers : రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌లో జరిగింది ఇదీ ! ఎవరికీ తెలియని నిజాలు

July 29, 2024 | 02:15 PM

ఐఏఎస్‌ (IAS) అవ్వాలని వాళ్లు కన్న కలలు వరదల్లో కొట్టుకుపోయారి. పరిపాలనలో భాగం కావలన్న వాళ్ల తపన సెల్లార్‌లోనే సమాధి ఐపోయింది.

Vijayammas blow to jagan if that happens is ycp grounded

YS Jagan, Vijayamma : జగన్‌కు విజయమ్మ దెబ్బ.. అదే జరిగితే వైసీపీ భూస్థాపితమేనా..

July 6, 2024 | 10:45 AM

ఈ వేడుకలకు కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఐతే విజయమ్మ వస్తే జగన్‌కు భారీ షాక్ తప్పదా అంటే అవును అనే సమాధానమే వినిపిసతోంది.

Cm revanths visit to delhi is over soon cm revanths tour to warangal

CM Revanth Reddy : ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. కాసేపట్లో వరంగల్‌కు సీఎం రేవంత్ టూర్..

June 29, 2024 | 01:00 PM

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు తదితర అంశాలపై వారితో చర్చించారు.

Cm revanth reddy will go to delhi today he will visit there for two days

CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

June 24, 2024 | 11:00 AM

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం..

Congress leader rahul gandhi has won both the constituencies in the lok sabha elections

RAHUL SEAT FINAL : రాహుల్ వదులుకునే సీటేది ? రాయ్ బరేలీలో ప్రియాంకకు ఛాన్స్

June 6, 2024 | 11:00 AM

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)...తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు.

Telangana decade celebrations cm revanth reddys speech at the parade ground

Telangana Foundation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

June 2, 2024 | 02:35 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే విధంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు లెక్కడ చేయకుండా ప్రాణత్యగం చేసిన వారిని స్మరించుకున్నారు.

A big shock for the congress party at the time of the election resignation from the post of delhi pcc president

Congress big shock : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా

April 28, 2024 | 01:11 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్వీ రాజీనామా చేశారు.

Manifesto of national congress party released

Congress Manifesto : జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల.. న్యాయ్‌పత్ర-2024 పేరు మేనిఫెస్టో

April 5, 2024 | 01:28 PM

దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇక జాతీయ పార్టీలు సైతం ప్రత్యర్థులపై తమ వ్యూహాలతో ఎన్నికల సమరం శంఖం పురిస్తుంది. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోను న్యాయ్‌పత్ర-2024 పేరుతో కాంగ్రెస్‌ విడుదల చేసింది. మొత్తం 48 పేజీలతో.. 5 న్యాయ పథకాలతో.. 25 హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది.

Big road show in kerala today rahuls nomination from vayunadu

Rahul Gandhi : నేడు కేరళలో భారీ రోడ్ షో.. వాయునాడు నుంచి రాహుల్ నామినేషన్

April 3, 2024 | 12:01 PM

జాతీయ కాంగ్రెస్ (National Congress) అగ్రనేత రాహుల్ గాంధీ దేశ సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. నేడు కేరళలోని వాయునాడ్ (Wayanad) లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam