dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Songs

#Songs

Cini industry serious on ilyaraja

ఇళయరాజా గారు.. 80 ఏళ్ల వయసులో ఇలాంటి ‘అగ్లీ’ పనులు అవసరమా మీకు..?

April 15, 2025 | 06:30 PM

ఇళయరాజా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. సంగీత సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజు ఈయన. 1000 సినిమాలకు పైగా సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు..

Tollywood crazy combination repeat ramana gogula for pawan

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ రిపీట్.. పవన్ కోసం రమణ గోగుల

February 12, 2025 | 11:10 AM

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాట దుమ్ము రేపింది. చాన్నాళ్ల తర్వాత ఆయన పాడటంతో అభిమానులు ఊగిపోయారు. గోదారి గట్టుమీద అనే పాట ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

Intersting facts about tollywood songs

నాటు నాటు పాట తర్వాత… దేవర పాటే రెండో తూటా…?

February 11, 2025 | 08:00 PM

దేవర పాట తూటాలా పేలింది. రీసెంట్ గా అమెరికన్ పాప్ సింగర్ ఈడీ షరన్ దేవర పాట నేర్చుకుని మరీ తన కాన్సర్ట్ లో పాడాడు... ఇండియన్ తో కలిసి తను పాడిన పాట సోషల్ మీడియాను రెండురోజులుగా కుదిపేస్తోంది.

An insult to ilayaraja priests prevented him from entering the sanctum sanctorum of the temple

ఇళయరాజాకు అవమానం – ఆ ఆలయ గర్భగడిలోకి వెళ్లకుండా అడ్డుకున్న అర్చకులు

December 16, 2024 | 08:49 PM

లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్‌ ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్తుండగా అర్చకులు, జీయర్లు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశించకూడదని వారించారు. బయటి నుంచే పూజలు చేయించి పంపేశారు. ఎందుకలా...? శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్‌ ఆలయం విశిష్టత ఏంటి...?

Anantha sriram there is no telugu moviegoer who does not know this name

Anantha Sriram : రైటర్ సాహసం.. మ‌నిషినా.. గాలి ప‌టాన్నా..

July 13, 2024 | 02:30 PM

అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడీ యువ రైట‌ర్... స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.

Aalu arjuns pushpa 2 first song promo released

PUSHPA 2: పుష్ప 2 రూల్ వచ్చేస్తోంది.. ఇక పాటల తూటాలే..

April 24, 2024 | 07:23 PM

ఇందులో 6 సాంగ్స్ ఉంటే.. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్‌లో మాత్రం రెండు డ్యూయెట్లు, ఒక టైటిల్ సాంగ్, మిగతా రెండు రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది. ప్రతీ రెండు వారాలకో పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం, హైప్ పెంచే పనిలో ఉంది.

Ilaiyaraaja is above everybody says counsel opposing case filed by echo recording

Ilaiyaraaja: గొప్ప కాదా.. ఇళయారాజా అయితే ఏంటి గొప్ప..?

April 20, 2024 | 04:26 PM

ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఇళయరాజా ఛరిష్మా ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి. సినిమాలు ఎక్కువగా చెయ్యకపోయినా ఏదో ఒక వివాదంలో అప్పుడప్పుడు ఆయన వార్తల్లోకి వస్తూనే ఉంటారు.

At victory venkatesh saindhavs pre release ceremony venky mama steps to naijam babulus song

Saindhav’s pre-release : విక్టరీ వెంకటేష్ సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో.. నైజాం బాబులు సాంగ్ కు స్టెప్పులు వేసిన వెంకీ మామ

January 8, 2024 | 05:45 PM

విక్టరీ వెంకటేష్ సైంధవ్ ప్రీ రిలీజ్ వేడుకలో.. నైజాం బాబులు సాంగ్ కు స్టెప్పులు వేసిన వెంకీ మామ

Gaddar made an indelible kiss in the telugu film industry by giving his own revolutionary anthem

Gaddar Movie Songs:సైన్మా రంగాన సాయుధ పోరాట యోధుని ముద్ర

August 6, 2023 | 06:41 PM

సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.

Gaddar was a popular singer who played a key role in the telangana movement

Telangana Movement: అడవి తల్లి ఒడిలో సేదతీరిన తెలంగాణ బిడ్డ

August 6, 2023 | 06:26 PM

1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam