dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » skill development scam

#skill development scam

Chandrababu naidu will get relief from skill development scam

Chandrababu Naidu: ఊరట దక్కేనా.. స్కిల్‌ స్కాం కేసులో సుప్రీం కీలక తీర్పు.. జనవరి 16న ఏం జరగబోతోంది!

January 13, 2024 | 06:12 PM

అత్యంత క్లిష్టంగా మారిన సెక్షన్‌ 17ఏ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. గతేడాది అక్టోబర్‌లో తుది విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. ఆ తీర్పును జనవరి 16న చెప్తామంటూ కోర్టు ప్రకటించింది.

Chandrababu naidu gets relief from supreme court in skill development scam

Chandrababu Naidu: ఆ రెండు షరతుల్లో బాబుకు రిలీఫ్! స్కిల్ కేసులో సుప్రీం ఆదేశాలు

November 28, 2023 | 04:04 PM

ఈ స్కాం కేసులో బాబుకు హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదన పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Big relief for chandrababu babu bailed in skill scam

Chambrabu : చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసులో బాబుకు బెయిల్

November 20, 2023 | 02:44 PM

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు గెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పచ్చింది.

Nandamuri balakrishna emotional about chandrababu naidu release

Nandamuri Balakrishna: బావ కోసం బాలకృష్ణ పూజలు.. జైలు ముందు ఎమోషనల్‌ సీన్‌..

October 31, 2023 | 07:06 PM

చంద్రబాబును రిసీవ్‌ చేసుకునేందుకు బాలకృష్ణ తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తన బావ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకువచ్చారు.

Another case filed against chandrababu naidu by ap cid

Chandrababu Naidu: చంద్రబాబుకు షాక్.. మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులపై మరో కేసు నమోదు..

October 30, 2023 | 07:09 PM

సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక అటు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి ఇప్పటికే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు 50 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు.

Supreme court adjourns chandrababu naidus quash petition to friday 2 pm

Chandrababu Naidu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా..

October 10, 2023 | 04:10 PM

మంగళవారం విచారణ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తరఫున సుప్రీం సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సెక్షన్ 17ఏతోపాటు, ఇదే తరహా ఆరోపణలకు సంబంధించి కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల గురించి తీవ్ర చర్చ జరిగింది.

Chandrababu naidus remand in skill development scam extended to oct 5th

Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ షాక్.. మరో 11 రోజులు రాజమండ్రి జైలులోనే..!

September 24, 2023 | 06:40 PM

చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మరో 11 రోజులు.. అంటే అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది.

Ap cid chief sanjay trying to support chandra babu naidus arrest

AP CID CHIEF SANJAY: ఏపీ సీఐడీ పాట్లు..! తప్పులేదని చెప్పుకునేందుకు తంటాలు..!

September 17, 2023 | 07:43 PM

ఓ ప్రభుత్వ అధికారిగా కేసుకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చు లేదా నోట్ విడుదల చేయవచ్చు. కానీ ఆయన అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ నేషనల్ మీడియాకు వివరించాల్సిన అవసరం అసలు లేదు.

Ys jagans sudden delhi tour raises curiosity amid chandrababu naidu arrest

YS JAGAN: చంద్రబాబు అరెస్ట్ వేళ ఢిల్లీకి జగన్‌.. ఇప్పుడెందుకు వెళ్తున్నారు.. ప్లాన్ అదేనా..?

September 12, 2023 | 04:24 PM

చంద్రబాబు అరెస్ట్ సమయంలో, లండన్ పర్యటనలో ఉన్న జగన్‌ ఇప్పుడు ఏపీకి వచ్చారు. వచ్చీ రావడంతోనే ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నలకు కారణం అవుతోంది.

Chandrababu naidu moves petition seeking directions to quash fir in skill development scam

Chandrababu Naidu: హైకోర్టులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్.. హౌజ్ రిమాండ్‌పై నేడు తీర్పు..

September 12, 2023 | 02:49 PM

మెమో ఆఫ్ అప్పియరెన్స్ కింద చంద్రబాబు తరపున, థర్డ్ పార్టీ కింద ఏసీబీ కోర్టులో లాయర్ మహేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam