dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Skanda

#Skanda

Why is puri taking so much time

Puri ram : పూరీ అంత టైమ్ ఎందుకు తీసుకుంటున్నాడు..?

March 25, 2024 | 11:15 AM

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Smart) .. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు (Smart Shankar) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Boyapati which of those two will start first

Bpyapati : ఆ రెండిటిలో బోయ‌పాటి ..ముందు ఏది మొద‌లెడ‌తాడ‌బ్బా..!

February 23, 2024 | 09:50 AM

టాలీవుడ్ (Tollywood) మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా బోయ‌పాటి శ్రీను (Boyapati Srinu) క్రేజ్ వేరే లెవ‌ల్‌.. ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఓ బ‌లం ఉన్న‌ట్లే.. బోయ‌పాటి శ్రీ‌నుకీ ఓ డిఫ‌రెంట్ స్టైల్ ఉంది. హీరోయిజం, ఎలివేష‌న్లు, కాస్త ఎమోష‌న్‌..

Srileelas rare feat no one can touch

Srileela’s rare feat : శ్రీలీల రేర్ ఫీట్.. ఎవరూ టచ్ చేయలేరు..

January 25, 2024 | 01:18 PM

యువ సంచలనం శ్రీలీల (Srileela) పేరు కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) లో మారుమోగిపోతోంది. 2021లో వచ్చిన 'పెళ్లి సందడి' (Pelli Sandadi) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Tollywood star director boyapati dikkeveru

Tollywood star director Boyapati : బోయపాటికి దిక్కెవరు..?

December 10, 2023 | 02:56 PM

స్కంద అట్టర్ ఫ్లాప్‌ తో బోయపాటి ప్లాన్‌ మారిపోయింది. ప్లాన్‌ ఎ వర్కవుట్‌ కాకపోవడంతో.. ప్లాన్‌ బి వైపు చూస్తున్నాడు. కలిసొచ్చిన హీరో కోసం కసరత్తులు స్టార్ట్‌ చేసి.. ఇంకో ఆరు నెలలపాటు కథపైనే కూర్చుంటాడట. ఇంతకీ బోయపాటి నెక్ట్స్‌ మూవీ హీరో ఎవరు? మళ్లీ బాలయ్య దిక్కు అవుతాడ?

Srileela will do that scene

Srileela : ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

November 20, 2023 | 05:05 PM

ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

Vammo srilila takes that much per hour

Srileela : వామ్మో శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా..

November 20, 2023 | 04:24 PM

ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘‘భగవంత్‌ కేసరి, స్కందం తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’తో లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా.. బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Animutyam skanda with boyapati sheen with ustad ram it is boring to place the story in the middle of the fights which seem like idle ramblings with logic without head and tail

Boyapati Srinu: రామ్.. రామ్ చరణ్.. ఇద్దర్నీ ముంచాడు..?

November 4, 2023 | 05:35 PM

స్కంద విడుదలై ఫ్లాప్ పై వారాలు దాటింది. అయినా ఇప్పుడు కొత్తగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ రోజు రోజుకి పెరగటానికి కారణం, అందులోని అద్భుతమైన ఫైట్లు. మానవ మేధస్సుకి అర్ధం కాని లాజిక్స్ తో బోయపాటి తెరకెక్కించిన ఫైట్ సీన్ల క్లిప్పులు ఇప్పడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

Actress sreeleela stuns in her latest saree look

Sreeleela: బ్యూటీఫుల్ స్మైల్.. హాట్ లుక్స్‌.. శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

October 29, 2023 | 06:48 PM

Sreeleela: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల. ఆమె నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటుంది. మరోపక్క ఫొటోషూట్లతోనూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.

Saiee manjrekar in latest glamour photos

Saiee Manjrekar: గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న సయీ మంజ్రేకర్.. లేటెస్ట్ ఫొటోస్..

October 23, 2023 | 06:53 PM

Saiee Manjrekar: ఇటీవలే స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్లామర్ షో చేసింది.

It is known that allu arjun and suriya are not giving opportunities to tollywood film director boyapati srinu

Boyapati Srinu: ఆల్ మోస్ట్ గెంటేశారు..?

October 14, 2023 | 05:55 PM

బోయపాటి శీను కి అటు అల్లు అర్జున్, ఇటు కోలీవుడ్ హీరో సూర్య ఇద్దరి దగ్గర ఘోర అవమానమంటూ గుసుగుసలు పెరిగాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam