dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » sixes

#sixes

Ms dhoni hits hardik for three sixes in final over to bring wankhede on its feet

MS DHONI: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. దటీజ్ ధనాధన్ ధోనీ

April 15, 2024 | 05:54 PM

ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్రసింగ్ ధోని తుఫాన్ బ్యాటింగ్‌తో శివాలెత్తిపోయాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాది టీమ్ స్కోర్‌ను 200 దాటించాడు ధోని. ఓవరాల‌్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.

Tilak varma slams huge sixes in nets during mis practice session ahead of ipl 2024

Tilak Varma: నెట్స్‌లో తెలుగోడి భారీ సిక్సర్లు.. ప్రత్యర్ధి బౌలర్లకు ఇక చుక్కలే

March 18, 2024 | 06:27 PM

నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా భారీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ పర్యవేక్షణలో బ్యాటింగ్ సాధన చేసిన తిలక్ వర్మ.. భారీ సిక్స్‌లు బాదాడు. తిలక్ వర్మ భారీ సిక్స్‌‌లకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Rohit sharma levels ab de villiers in six hitting spree will rohit will create new record

Rohit Sharma: మరో రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ..

November 6, 2023 | 05:18 PM

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా పోరులో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.

Rohit sharma express his desire to he wants to break chris gayles record of most sixes in

Rohit Sharma: రోహిత్ రచ్చ షురూ.. క్రిస్ గేల్ పేరు మాయం

September 8, 2023 | 04:04 PM

హిట్ మ్యాన్ 20, 30 పరుగులు చేసినా వాటిలో కనీసం ఒకటి రెండు సిక్సులు ఉంటాయంటే అతనికి సిక్సులు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్ధం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్.. తాజాగా క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధం అయిపోయాడు.

Rinku singh hits three consecutive sixes in super over of up t20 league

Rinku Singh: సూపర్ ఓవర్లో మూడు సిక్సులు.. జూనియర్ క్రిస్ గేల్ విధ్వంసం..

September 1, 2023 | 02:20 PM

17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్.. రింకూను బ్యాటింగ్‌కు పంపింది. కాశీ స్పిన్నర్ శివ సింగ్ బౌలర్. తొలి బంతి డాట్. కానీ తర్వాత మూడు బంతులు గాల్లోకి లేచాయి. రెండో బంతిని భారీ సిక్సర్ బాదిన రింకూ.. మూడో బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam