dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Siddaramaiah

#Siddaramaiah

Karnataka governor has ordered an inquiry against chief minister siddaramaiah

బ్రేకింగ్: సిఎంకు షాక్ ఇచ్చిన గవర్నర్

August 17, 2024 | 01:38 PM

Bomb blast at bengalurus rameshwaram cafe chief minister siddaramaiah

Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు ఉగ్రవాదుల పనేనా..? సీసీటీవీలో రికార్డైన పేలుడు దృశ్యాలు

March 1, 2024 | 08:35 PM

ఘటన జరిగినప్పుడు చాలా మంది కేఫ్‌లో ఉన్నప్పటికీ.. పేలుడు తీవ్రత తక్కువగా ఉండటం వల్లే ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం.

Siddaramaiah rejects ktrs claims of congress not fulfilling poll guarantees

Siddaramaiah: కర్ణాటక రండి.. నిజాలు చూపిస్తాం.. కేటీఆర్‌కు సిద్ధ రామయ్య సవాల్

November 26, 2023 | 03:34 PM

మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్‌ని కర్ణాటక వచ్చి మేము అమలు చేస్తున్న పథకాలు చూడాలని చెప్పాం. ఇప్పుడు మరోసారి కర్ణాటక రావాలని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నా. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేయదు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుంది.

Siddaramaiah campaign for congress at kamareddy criticised brs modi

Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

November 10, 2023 | 06:40 PM

కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు.

Bengaluru karnataka chief minister siddaramaiah and deputy chief minister dk shivakumar visited the indian space research organization separately chief of isro met somnath on wednesday and congratulat

Bengaluru ( ISRO ): ఇస్రో బృందానికి సీఎం సన్మానం..

August 24, 2023 | 01:00 PM

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను వేరువేరుగా సందర్శించారు. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌ను బుధవారం కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై అభినందనలు తెలిపారు.

Are you trying to turn the voters with the congress sentiments with the aim of power in telangana

Revanth Reddy: “సెంటిమెంట్‌”తో కొట్టడానికి రెడీ అవుతున్న కాంగ్రెస్..!!

August 9, 2023 | 03:07 PM

రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా.. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో కేసీఆర్ పార్టీకి ఓట్లు పడటానికి "తెలంగాణ సెంటిమెంట్‌" బాగా హెల్ప్ చేసిందనేది క్లియర్ కట్ అంశం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అది వర్క్ అవుట్ కాదని.. తమకు మాత్రమే పనికొస్తుందనే ఒపీనియన్ తో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.

Karnataka chief minister siddaramaiah biopic to release in 2 parts vijay sethupathi as cm

Vijay Sethupathi: పాన్ ఇండియా స్థాయిలో సీఎం బయోపిక్.. హీరోగా విజయ్ సేతుపతి

August 3, 2023 | 09:49 AM

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జీవిత కథ ఆధారంగా ఆయన బయోపిక్ రూపొందనుంది. లీడర్ రామయ్య పేరుతో రూపొందునున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి.. సిద్ధరామయ్య పాత్రలో కనిపించబోతున్నారు.

New headache for kcr as he is invited for karnataka cm oath cermony

KCR: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! కేసీఆర్‌కు ఇక మూడింది!

May 19, 2023 | 12:53 PM

 కేసీఆర్‌ తెలివితేటలకే చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన హస్తంపార్టీ.. క్రమక్రమంగా తెలంగాణవైపు ఫోకస్ పెంచింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను పిలవగా అందులో కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక బాధ.. వెళ్లకపోతే మరో బాధ..!

Dk shiva kumar deputy cm post

DK Shiva Kumar: డిప్యుటీ సీఎం పదవికి ఒకే చెప్పీని డీకే.. డీకేతో ఫోన్‌లో మాట్లాడిన ఆ వ్యక్తి, శక్తి ఎవరు ?

May 19, 2023 | 11:48 AM

కర్నాటక సీఎం ఎంపిక ఎపిసోడ్‌లో ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర పడింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్‌ చేసింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

Siddaramaiah political journey

Sidda Ramaiah: పశువులకాపరి నుంచి పరిపాలనాదక్షుడిగా ఎదిగిన సిద్దరామయ్య పూర్తి రాజకీయ ముఖచిత్రం..

May 18, 2023 | 07:48 PM

దేశ రాజకీయాలను శాసించే కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ గెలుపుతో రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు సిద్దరామయ్య. ఈయన జీవితంలో ఎటు చూసినా ఎడారి తెరలు, ఎదురు దెబ్బల కలలు కనిపిస్తాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam