dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Shruti Haasan

#Shruti Haasan

Shruti haasan and boyfriend santanu hazarika break up after four years of relation

Shruti Haasan: ముచ్చటగా మూడోసారి.. బాయ్‌ఫ్రెండ్‌కు బైబై చెప్పిన శృతి హాసన్..

April 27, 2024 | 04:08 PM

శృతి కొన్నేళ్లుగా డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో డేటింగ్‌లో ఉంది. ఈ సంగతి బైటకు చెప్పకపోయినా.. ఇద్దరూ కలిసే అన్ని చోట్లకు వెళ్లేవారు. ప్రియుడు ఎయిర్‌పోర్ట్‌ వరకు వచ్చి మరీ సాగనంపేవాడు. ముద్దులు కురిపించుకున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ హద్దులు కూడా దాటారు.

Sruthihasan marriage update

Sruthihasan Marriage Update :పెళ్లి కాలేదు..నెట్టింట ఫ్యాన్స్ రచ్చ.. 

December 27, 2023 | 03:55 PM

పెళ్లి కాలేదు..నెట్టింట ఫ్యాన్స్ రచ్చ

Star heroine shruti haasan reacted to the news about her marriage

Shruti Haasan : మీకు చెప్తా పెళ్లి కాలేదు.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ..

December 27, 2023 | 02:32 PM

శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటించింది. అవి మంచి హిట్ ను అందుకోవడం తో సంక్రాంతి హీరోయిన్ అయ్యింది.

Salars friends love story

Salar : సలార్ స్నేహితుడి ప్రేమకథ ..

December 23, 2023 | 05:42 PM

ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించి ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్విరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Darling to good people rebel star to bad people

Rebel star : మంచి వాళ్లకు డార్లింగ్.. చెడ్డవాళ్లకు రెబల్ స్టార్

December 21, 2023 | 05:09 PM

మంచి వాళ్లకు డార్లింగ్.. చెడ్డవాళ్లకు రెబల్ స్టార్

Shruti haasan sentiment

Salaar : ‘సలార్’ కు శృతి సెంటిమెంట్ ..

December 21, 2023 | 05:00 PM

సలార్' కు శృతి సెంటిమెంట్ ..

Shruti haasan give blockbuster to prabhas with salaar

Shruti Haasan: సలార్ బ్లాక్‌బస్టర్ ఖాయం.. శృతి సెంటిమెంట్ కలిసొచ్చేనా..?

December 21, 2023 | 04:48 PM

ప్రశాంత్ నీల్‌కి తోడు శృతి హాసన్ రూపంలో పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్‌గా శృతికి పేరుంది. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.

Are prashanth neels eyes bloodshot

Prashanth Neel : ప్రశాంత్ నీల్ కళ్ళు నెత్తికెక్కాయా..?

December 13, 2023 | 04:52 PM

ఒకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్, మరో వైపు కేజీఎఫ్ సినిమాతో సత్తా చాటిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇంపార్టెంట్ రోల్ లో మలయాళం హీరో పృథ్వి రాజ్.

Shruti haasan entering into hollywood with the eye movie

Shruti Haasan: హాలీవుడ్‌ మూవీలో శృతి హాసన్.. ఆ సన్నివేశాల్లో రెచ్చిపోయిన తార..!

October 8, 2023 | 08:16 PM

టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్‌లో అల‌రించిన శ్రుతిహాస‌న్ ఇప్పుడు హాలీవుడ్‌లో లాంచ్ అవుతోంది. 'ది ఐ' అనే సినిమాతో అక్కడ తెరంగేట్రం చేస్తోంది. వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించ‌డం అంటే శృతికి ఎంతో ఇష్టం. అందుకే హాలీవుడ్‌లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తోంది.

Salaar team in confusion over release date because clash with few movies

Salaar: దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజన్లకు నో చెప్పారా..?

September 20, 2023 | 06:02 PM

దీపావళికి సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఉంది. దాంతో పాటే సలార్ పోటీ పడితే, థియేటర్లు తగ్గుతాయి. వసూళ్లు చీలిపోతాయి. అది డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాన్ని తెచ్చే అంశం. సలార్ మూవీ దీపావలి రిలీజ్‌కి నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ నో అన్నారు. పోనీ, సౌత్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఓకే.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam