dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Shoaib Malik

#Shoaib Malik

Sania mirzas son face bullying after shoaib maliks third wedding

Sania Mirza: ఎంత కష్టం.. పాపం.. సానియా కుమారుడికి వేధింపులు..

February 5, 2024 | 02:21 PM

తల్లిదండ్రుల విడాకులు.. తండ్రి మూడవ పెళ్లి.. సానియా, షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. తను డిస్టర్బ్‌ అవడమే కాకుండా.. స్కూలు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సానిమా మీర్జా బయటపెట్టింది.

Shoaibs hard work sanias son is suffering

Sania Mirza Son : షోయబ్ చేసిన తిక్క పనికి.. సానియా కొడుక్కి కష్టాలు

February 3, 2024 | 03:37 PM

భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza), పాక్ క్రికెటర్ (Pak Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఈమధ్యే విడిపోయారు. వీళ్ళిద్దరికీ ఇషాన్ మిర్జా మాలిక్ (Ishaan Mirza Malik) అనే కొడుకు కూడా ఉన్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్ ను షోయబ్ పెళ్ళి చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు షోయబ్ మూడో పెళ్ళి...అభం శుభం ఎరుగని ఐదేళ్ళ ఇషాన్ పై తీవ్ర ప్రభావం పడింది.

Looking in the mirror sania mirzas emotional post

SANIA MIRZA : అద్దంలో చూసుకుంటున్నా…సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్

January 27, 2024 | 11:05 AM

పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ (Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) తో విడిపోయిన తర్వాత మొదటిసారిగా రెండు ఎమోషనల్ పోస్ట్స్ చేసింది భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirz) . షోయబ్.. తన మూడో ప్రియురాలు నటి సనా జావెద్‌ ను పెళ్ళి చేసుకున్నట్టు షాక్ ఇచ్చాడు.

Shoaib maliks bangladesh premier league contract terminated after suspicious no balls and indiscipline

Shoaib Malik: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. షోయబ్ మాలిక్‌పై వేటు

January 26, 2024 | 03:42 PM

ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Third marriage with hyderabadi shoaibs love for bhagyanagaram

Sania Mirza : హైదరాబాదీతో మూడో పెళ్లి.. భాగ్యనగరంపై షోయబ్‌కు ఎంత ప్రేమో..

January 21, 2024 | 05:01 PM

సానియా మీర్జా(Sania Mirza).. పరిచయం అవసరం లేని పేరు. టెన్నిస్‌ వాల్డ్‌(Tennis Walled)లో ఒకప్పుడు సంచలనం. ఆటతో పాటు అందంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది సానియా. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌ (Brand ambassador) కూడా ! సానియా మీర్జాని చూసి ఎంతోమంది అమ్మాయిలు టెన్నిస్ రాకెట్ పట్టారు.

Shoaib malik marries pak actress sana javed amid rumours of separation with sania mirza

Sania Mirza: సానియాతో విడాకులు.. పాక్‌ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్‌

January 20, 2024 | 02:35 PM

షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ రాసుకొచ్చాడు. మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

Amid separation rumours sania mirza and shoaib malik reunite for sons victory

Sania Mirza: టెన్నిస్ కాదు.. క్రికెట్ కాదు.. సానియా-షోయబ్‌ల కొడుకు ఎంట్రీ దేనిలోనో తెలుసా..?

December 26, 2023 | 02:09 PM

2018లో ఇజాన్ మాలిక్‌కు జన్మనిచ్చిన సానియా.. తర్వాత భర్తతో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే. దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సానియా-షోయబ్ జోడీ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

Icc world cup 2023 mohammed yousuf slams shoaib malik and wasim akram for their remarks on babar azam

World Cup 2023: తన్నుకుంటున్న పాకిస్థాన్‌ లెజెండరీ క్రికెటర్లు.. బాబర్‌ అజామ్‌ మేటర్‌లో రచ్చ రచ్చ!

October 19, 2023 | 09:10 AM

టీమిండియాపై పాకిస్థాన్‌ ఓడిపోడాన్ని ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ నవ్వులపాలవుతున్నారు.

Sania mirza and shoaib maliks divorce has been clarified

Sania: సానియా విడాకులు.. క్లారిటీ వచ్చేసిందిగా!?

August 3, 2023 | 01:21 PM

సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతుంది. అలాంటిది వివాహా బంధానికి బ్రేక్‌ చెప్తే.. ఎప్పుడూ హాట్‌టాపిక్కే ఇది! కారణాలు ఏవైనా.. సెలబ్రిటీలు ఈ మధ్య వరుస పెట్టి విడాకులు తీసుసకుంటున్నారు.

Ayesha omar reacts on sania mirza shoaib malik divorce rumours

Sania Mirza Divorce: సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులపై స్పందించిన ఆయేషా ఒమర్

February 22, 2023 | 02:27 PM

సానియా మీర్జా విడాకులపై చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ అపైర్ కలిగిఉన్నాడని.. అందుకే సానియా మీర్జాకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ ఇష్యూపై ఆయేషా ఒమర్ స్పందించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam