dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Shivaji

#Shivaji

Bharat sympathy drama he was found by the police

Bharath Kahani : భరత్ సానుభూతి డ్రామానా ? పోలీసులకు దొరికిపోయాడు

July 5, 2024 | 03:28 PM

రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం తగలబెట్టిన కేసు అనూహ్యంగా బూమరాంగ్ అయింది. ఏపీలో ఎన్నికల తర్వాత టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి.

Shivaji as the host of bigg boss 8

shivaji : బిగ్ బాస్-8 హోస్ట్‌గా శివాజీ.. ఇక చుక్కలే

June 15, 2024 | 06:00 PM

తెలుగులో మళ్లీ ‘బిగ్‌బాస్’ సందడి మొదలవ్వబోతుంది. ఇప్పటికే ‘బిగ్‌బాస్’ 7 సీజన్లుగా ప్రసారమయ్యింది. తొలి సీజన్ ను తనదైన వ్యాఖ్యానంతో సూపర్ డూపర్ హిట్ చేశాడు

Shivaji sensational comments on amar about prince yawar

SHIVAJI: అదే అడ్డొచ్చింది.. అమర్ దీప్‌ను కొడదామనుకున్నా..

January 2, 2024 | 05:21 PM

ఇంటి నుంచి బయటకు వచ్చాక.. అమర్‌పై ఉన్న నెగిటివిటీ గురించి ప్రశ్నలు ఎదురుకాగానే.. అమర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన శివాజీ.. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు.

Bigg boss show will help artists to grab chances or not

BIGG BOSS 7: బిగ్‌బాస్‌ విజేతలు ఎక్కడ ? విన్నర్లు ఇప్పుడేం చేస్తున్నారు..? 

December 19, 2023 | 03:12 PM

బిగ్‌బాస్‌ వెళ్లొచ్చిన వారికి అవకాశాలు దక్కడం లేదని.. హౌస్‌లో విజేతలుగా నిలిచినా బయట మాత్రం ఓడిపోతున్నారనే టాక్ జనాల్లో ఉంది. ఫస్ట్ సీజన్‌ నుంచి ఇప్పటివరకు లెక్కలేస్తే అదే నిజం అనిపిస్తోంది కూడా!

Bigg boss telugu 7 finale shooting is going on three contestents eliminated

Bigg Boss Telugu 7 Finale: కొనసాగుతున్న బిగ్ బాస్ ఫినాలె.. ఆ ముగ్గురు ఔట్..

December 16, 2023 | 08:45 PM

టాప్ 6లో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్ అంబటి, ప్రియాంకా జైన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్‌లో చివరి వరకు మిగిలేది ఇద్దరే. వారిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవుతారు. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ కొనసాగుతోంది.

Shivaji arjun who played amar as an astrologer

Bigg Boss Season 7 : జ్యోతిషుడిగా అమర్.. ఆడేసుకున్న శివాజీ, అర్జున్

December 16, 2023 | 10:14 AM

బిగ్ బాస్ 7 కు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ క్లైమాక్స్ కు చేరుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. పైగా నామినేషన్ల గోల లేకపోవడంతో కూల్ గా సాగుతోంది. చివరి దశకు చేరుతుండటంతో విన్నర్ ఎవరో అన్న యాంగ్జైటీకి మరి కొన్ని రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది

Prawn biryani for amar mutton curry for arjun

Bigg Boss 7 : అమర్ కోసం రొయ్యల బిర్యానీ.. అర్జున్ కోసం మటన్ కర్రీ..

December 15, 2023 | 10:25 AM

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది.. ఫినాలేకి ముందు హౌస్‌మేట్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. మీ ఇంటి వంట అంటూ ఆఫర్ ఇచ్చారు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇంటి వంటను ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక.. వచ్చిందే ఛాన్స్‌ అనుకుంటూ అర్జున్‌, అమర్‌దీప్, శివాజీ తమ ఇంటి ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ కుమ్మేశారు.. ఇక నామినేషన్లు లేకపోవడంతో హౌస్‌లో పెద్దగా హడావిడి కనిపించలేదు.

Bigg boss7 enteres into last week amar and arjun got emotional

Bigg Boss7‎: ఎమోషనల్ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టిన అమర్, అర్జున్

December 12, 2023 | 12:13 PM

అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్‌ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు.

Bigg boss 7 will leading to final episode

BIGG BOSS 7: బిగ్ ట్విస్ట్.. అమర్ ముక్కు పగలకొట్టిన ప్రియాంక..

December 6, 2023 | 05:14 PM

ఇంటిసభ్యులకు డైరెక్ట్‌గా ఆడియెన్స్‌తో తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. అంతేకాక మరికొన్ని గేమ్స్ టాస్క్‌లు ఆడించాడు బిగ్ బాస్. ఇందులో మొదట పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని ముందుగా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాల్సి ఉంటుంది.

Bigg boss in the finale race amar and prashanth were defeated

Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే రేస్ లో కుమ్మేసిన అమర్, ప్రశాంత్ ..

December 1, 2023 | 11:35 AM

బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న 8 మంది టైటిల్ రేసు కోసం తెగ కష్టపడుతున్నారు. ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుకునేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam