dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » shakuntalam

#shakuntalam

Allu arha movie remunaration in devara movie

Allu Arha: అల్లు అర్హ 1 నిమిషం రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..

July 16, 2023 | 01:36 PM

స్టార్‌ హీరోల పిల్లలు అప్పుడే స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి సంపాదించడం మొదలుపెట్టారు. తండ్రుల స్టార్‌డంతో చిన్న వయసులోనే వీళ్లు కూడా స్టార్లుగా మారిపోతున్నారు. తండ్రులకు ఏమాత్రం తగ్గకుండా లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు.

Samantha vijaya devarakonda song

Samantha: సమంతే నా రోజా అంటున్న విజయ దేవరకొండ..

May 7, 2023 | 02:15 PM

సమంత, విజయదేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రంలోని నువ్వే నా రోజా పాట తెగ వైరల్ గా మారింది.

Vijaya devara konda comments onsamantha

Samantha: సమంతే నా రోజా అంటున్న విజయ్‌ దేవరకొండ..

May 7, 2023 | 01:00 PM

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వస్తున్న ఖుషీ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని నా రోజా నువ్వే సాంగ్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Samantha get torcher on film shoot

Samantha: సమంత అంత టార్చర్ అనుభవిస్తుందా?

May 2, 2023 | 09:45 PM

సమంత కష్టం అంతా ఇంతా కాదు. 'ఇట్స్‌ టార్చర్‌ టైమ్‌' అంటూ.. ఇన్‌స్టాలో రాసుకొచ్చిందంటే.. ఎంతగా ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో చూస్తుంటే.. సామ్‌ మీద జాలేస్తుంది.

Samantha sakuntalam movie updates

Samantha: ఏప్రిల్ ఫూల్ కాదు.. ఏప్రిల్ ఫ్లాప్.

May 1, 2023 | 03:30 PM

ఏప్రిల్ లో విడుదలైన శాకుంతలం డిజాస్టర్ గా నిలిచింది. సమంత కెరియర్ లో పెద్ద ప్లాప్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

Samantha facing immunity prolem

Samantha: మయోసైటిస్‏ చికిత్సలో సమంత.. కన్నీరు పెట్టిస్తున్న ఫొటో..

April 27, 2023 | 04:45 PM

బయటకు కనిపించేంత ఆనందంగా లేదు సమంత. రెండు రోజుల కింద అమెరికాలో సిటాడెల్ ప్రీమియర్ షోలో సందడి చేసింది. ఐతే మయోసైటిస్ సమస్యతో ఆమె ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా చికిత్స తీసుకుంటోంది. వ్యాధి నుంచి సామ్‌ పూర్తిస్థాయిలో బయటకు రాలేదు. వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య కావడంతో దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం అవుతోంది.

Samantha feels angrey

Samantha: సమంతకు అంత కోపం ఎందుకు వచ్చింది..?

April 24, 2023 | 01:59 PM

సమంత అంటే కష్టసుఖాలకు మారుపేరు. గతంలో తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలు చేస్తుంది.

Samantha tweet on bhagavadgeeta

Samantha: శాకుంతలం ప్లాప్ తో వేదాంతంలో దిగిపోయిన సమంత..

April 19, 2023 | 02:00 PM

నటి సమంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం శాకుంతలం. కానీ అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో సమంత భగవద్గీతలోని వేదాంతాన్ని అలవరుచుకుంటున్నట్లు తెలుస్తుంది.

Samantha shakuntalam movie

Samantha: శాకుంతల అసలు కథ ఇదే..

April 16, 2023 | 03:30 PM

గుణశేఖర్ డైరెక్షన్‌లో సమంత హీరోయిన్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన శాకుంతలం సినిమా ఫస్డ్‌ డేనే యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. సమంతను శంకుతలగా చూపించడంలో గుణశేఖర్‌, శంకుతల క్యారెక్టర్‌ చేయడంలో సమంత ఫెయిల్‌ అయ్యారని విమర్శలు వచ్చాయి. దీంతో అసలు శకుంతల ఎవరు ? ఆమె కథ ఏంటి ? అని అంతా డిస్కర్స్‌ చేస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతలం ఆధారంగా శాకుంతలం సినిమా తీశారు.

Samantha birthday wishes to akhil

Birthday Wishes: అఖిల్‌కు సమంత విషెస్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌..

April 8, 2023 | 04:30 PM

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌కు.. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు అఖిల్‌కు బర్త్‌ డే చెప్తున్నారు. అక్కినేని వారి మాజీ కోడలు సమంత కూడా అఖిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అఖిల్‌ లేటెస్ట్‌ సినిమా ఏజెంట్‌ సక్సెస్‌ అవ్వాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam