dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Shah Rukh Khan

#Shah Rukh Khan

Amitabhs 30 crore necklace deepikas 20 crore car gift anant and radhikas eye catching gifts

Anant, Radhika, Wedding : అమితాబ్‌ 30కోట్ల నెక్లెస్‌.. దీపికా 20 కోట్ల కారు గిఫ్ట్‌.. అనంత్, రాధికాకు కళ్లు చెదిరే బహుమతులు..

July 24, 2024 | 10:25 AM

అనంత్‌, రాధికా పెళ్లి క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు.

Anants pre wedding celebrations at sea this is the highlight of the entire cruise

Pre-Wedding : సముద్రంలో అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. క్రూయిజ్‌ మొత్తంలో ఇదే హైలెట్‌

May 29, 2024 | 04:17 PM

అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ.

Megastar chiranjeevi was given a golden visa by the uae on behalf of their country

Megastar Gets Golden Visa : చిరుకు యూఏఈ గోల్డెన్‌ వీసా

May 28, 2024 | 05:30 PM

మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) కి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ (UAE) తమ దేశం తరఫున ఆయనకు గోల్డెన్‌ వీసాను అందించింది.

Bollywood super stars like salman sharukh amir are not reaching prabhas

PRABHAS: ఖాన్స్‌ను ఇంకా భయపెడుతున్న ప్రభాస్.. ఆ రికార్డు కొట్టలేరా..?

April 12, 2024 | 07:16 PM

షారుక్ జవాన్, పటాన్ రెండు సినిమాలు చెరో 1000 కోట్లు పైనే వసూళ్లు రాబట్టాయి. కానీ ఈ రెండు కలిపినా బాహుబలి 2 సాధించిన 2200 కోట్ల రికార్డుని రీచ్ అవలేకపోయాయి. ఇక దంగల్ ఇండియా రికార్డులు బాహుబలి ముందు పనికిరావని తేలింది.

Pan india starr salar 2 movie is not without losses

Salaar : స‌లార్ మూవీకి న‌ష్టాలు

March 13, 2024 | 09:55 AM

స‌లార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అంద‌రికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్ర‌భాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైన‌ప్ప‌టికీ.. షారుఖ్ పై యంగ్ రెబ‌ల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది.

Expensive gifts for ananth radhika bollywood stars who competed

BOLLYWOOD GIFTS : అనంత్-రాధికకు ఖరీదైన గిఫ్టులు.. పోటీలు పడ్డ బాలీవుడ్ స్టార్స్

March 10, 2024 | 01:45 PM

ప్రీవెడ్డింగ్ (Prewedding) ఈవెంట్ సందర్భంగా అతిథుల నుంచి కళ్ళు చెదిరే గిఫ్టులు అందుకున్నారు అనంత్ అంబానీ – రాధికా. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటాయి. బాలీవుడ్ (Bollywood) నటులు, క్రికెటర్లు కూడా కాస్ట్ లీ గిఫ్ట్స్ అందించారు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, ఆలియా భట్, కైరా అద్వానీ (Kiera Advani) ఇలా ప్రతి ఒక్కరూ కొత్త పెళ్ళికొడుకు... పెళ్ళికూతురుకు ఖరీదైన గిఫ్టులు ఇచ్చారు.

Shah rukh khan gets slammed for disrespecting ram charan in anant ambani radhika merchants pre wedding

Ram Charan Vs Shah Rukh Khan: అంబానీ ఇంట రామ్ చరణ్‌కు అవమానం.. షారుఖ్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్

March 5, 2024 | 01:57 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. అంబానీ తయనుడి వివాహానికి పలువురు స్టార్స్ హాజరై తమదైన శైలిలో వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఖాన్ త్రయం.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తెగ హడావుడి చేశారు.

Rajinikanth and prabhas give strong come back in 2023

Rajinikanth: పడి లేచిన కెరటాళ్లా దూసుకెళ్ళిన పాన్ ఇండియా స్టార్స్

December 30, 2023 | 05:43 PM

ఏళ్లకేళ్లుగా ప్రభాస్ దుమ్ముదులపటం చూడాలనుకున్న ఫ్యాన్స్‌కి మొత్తనికి సలార్ హిట్‌తో ఆ కల నెరవేరిసంది. ప్రభాస్ మళ్లీ ఒకప్పటి బాహుబలి రేంజ్‌లో దుమ్ముదులిపాడు. సాలిడ్ కంబాక్ ఇచ్చాడు.

Dunky average salar tsunami conform

Salaar vs Dunki : డంకీ’ యావరేజ్ ‘సలార్’ సునామి కన్ఫామ్

December 21, 2023 | 05:05 PM

డంకీ' యావరేజ్ 'సలార్' సునామి కన్ఫామ్

Shah rukh khan said no to guest role in rajinikanth movie

Rajinikanth: నేను చేయను.. రజనీకాంత్‌కు నో చెప్పిన షారుఖ్..

December 19, 2023 | 05:08 PM

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా త‌లైవ‌ర్ 171 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం కింగ్ ఖాన్ షారూఖ్‌ని లోకేష్ సంప్ర‌దించాడట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam