dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sequel

#Sequel

Pushpa 2 and tillu square like sequel movies coming this year

PUSHPA 2: సౌత్‌లో సీక్వెల్స్ పండుగ.. 2024 సీక్వెల్స్ ఇయర్

January 21, 2024 | 02:47 PM

2024 మొత్తం సీక్వెల్స్ వర్షంలో తడవబోతోంది. సౌత్‌లో 2024 సీక్వెల్స్ ఇయర్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10కి పైగా క్రేజీ సీక్వెల్స్ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇందులో టాప్ లిస్ట్‌లో ఉంది పుష్ప 2.

Ss rajamouli shows new formula for movies with sequels

SS RAJAMOULI: జక్కన్న రూట్లోనే వెళుతున్న పాన్ ఇండియా డైరెక్టర్లు..

November 23, 2023 | 05:02 PM

మణిరత్నానికే కాదు, శంకర్ నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు.. రాజమౌళి పరోక్షంగా మార్గ నిర్దేశకత్వం చేస్తున్నాడు. అసలు యానిమల్ మూవీకి రెండో భాగం అన్న ఆలోచనే సందీప్ రెడ్డి వంగకి లేదు. కాని రాజమౌళి సలహా వల్లే సందీప్ యానిమల్ 2 కూడా ప్లాన్ చేశాడట.

There are reports that chandrasekhar has been selected as the director for the sequel of rrr movie

Raja Mouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సీక్వెల్ రెడీ అవుతోందా? రాజమౌళి ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యట్లేదా?

July 25, 2023 | 04:56 PM

ఆర్ ఆర్ ఆర్ తెలుగోడి పవర్ ని ఆస్కార్ వేదిక మీద చాటి చెప్పిన పాన్ ఇండియా మూవీ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి 1316 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన రాజమౌళి చిత్రం. ఎన్టీఆర్ . రామ్ చరణ్ హీరో లుగా టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ త్రిపుల్ ఆర్. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్ దుమ్మురేపిన ఈ సినిమా. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ లా నిలిచిపోయింది. రాజమౌళి మార్క్ అఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ కి ప్రపంచమంతా ఫిదా అయింది.

Chandramukhi 2 movie concept on a snake movie releases soon

Chandramukhi 2: త్వరలో చంద్రముఖి సీక్వెల్‌.. కథ అంతా పాము చుట్టే!

April 19, 2023 | 11:59 AM

రజినీకాంత్‌కు ఇంట్రెస్ట్‌ లేకపోవడంతో ఈ సినిమాను లారెన్స్‌తో తెరకెక్కించే పనిలో ఉన్నాడట దర్శకుడు. చంద్రముఖి సినిమాలో కనిపించే పెద్ద పాముకు సినిమాలో అంత ఇంపార్టెన్స్‌ ఉండదు. జస్ట్‌ రెండు మూడు సీన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. సినిమా కథ మొత్తం చంద్రముఖి పాత్ర చుట్టే తిరుగుతింది.

Salaar sequel fixed do you know when is going to its release here is ths details

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్‌కు సీక్వెల్‌ ఫిక్స్‌.. పార్ట్‌-2 ఎప్పుడంటే!

April 5, 2023 | 05:45 PM

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందట. ఇంతకీ ఈ సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందంటే..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam