dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Second List

#Second List

Tdp second list released but senior leaders not included

TDP SECOND LIST: టీడీపీ సీనియర్లకు షాక్.. రెండో జాబితాలోనూ నో ఛాన్స్

March 14, 2024 | 03:51 PM

మొదటి జాబితాలో 94 మందిని, సెకండ్ లిస్టులో 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న 16 స్థానాలను ఫైనల్ లిస్టులో ప్రకటించనుంది. టీడీపీ రెండో జాబితా వచ్చినా సీనియర్ల సీట్లపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది.

Tdp second list will be released on thursday shock to senior leaders

TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా రెడీ.. సీనియర్లకు మళ్లీ షాక్ తప్పదా..?

March 13, 2024 | 06:07 PM

గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్‌లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా.. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్‌ చేశాయ్.

With the second list released by the congress brss chances of victory are high

BRS Party: సెకండ్‌ లిస్ట్‌తో బీఆర్ఎస్‌కే ప్లస్‌.. కారు నెత్తిన కాంగ్రెస్‌ పాలు పోసిందా ?

October 28, 2023 | 01:57 PM

ప్రతీసారి మనం గెలిచేందుకే కాదు.. ప్రత్యర్థి ఓడిపోయేందుకు కూడా వ్యూహాలు రచించారు. రెండు ఒకేలా అనిపిస్తున్నా.. వినిపిస్తున్నా.. ఇవి వేర్వేరు ! రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలే కనిపిస్తుంటాయ్.

Telangana congress second list is released here is the details

TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. సంచలనంగా సీట్ల కేటాయింపు..!

October 27, 2023 | 08:19 PM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్‌ను దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఆశించాడు. అయితే, అనూహ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు టిక్కెట్ కేటాయించింది అధిష్టానం. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ కూతురుకు టిక్కెట్ దక్కింది. గద్దర్ కూతురు వెన్నెల మొదటిసారిగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయబోతుంది.

The announcement of the second list of bjp candidates after november 1 the jana sena alliance is likely to be clarified today

Telangana BJP: నవంబర్ 1 తరువాతే రెండో జాబితా.. బీజేపీతో జనసేన పొత్తుపై నేడు స్పష్టత

October 25, 2023 | 08:37 AM

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితా ఇప్పటికే విడుదల చేసింది. మలిజాబితాను నవంబర్ 1 తరువాతే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో జనసేన పొత్తు అంశంపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నాయకులు.

It seems that the second list has been prepared for the announcement of congress mla candidates in telangana

T.Congress: 29 మందితో కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. ఈ సారి ఛాన్స్‌ ఎవరికంటే..

October 24, 2023 | 03:36 PM

కాంగ్రెస్ అభ్యర్థులను నాలుగు జాబితాల ద్వారా ప్రకటిస్తామంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చెప్పారు.

It seems that the second list of telangana congress candidates will be announced after dussehra

Congress Second List: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దసరా తరువాతే.. చెన్నూరులో సీపీఐకి షాక్

October 22, 2023 | 12:38 PM

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఒక వైపు బస్సు యాత్రలతో ముఖ్య నాయకులు బిజీబీజీ గా గడుపుతున్నారు. ఇప్పటికే మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తుంది. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమౌతోంది.

What is the reason why senior congress leaders shabbir alis name is not in the first list

Congress: షబ్బీర్ అలీ పేరు తొలిజాబితాలో లేకపోవడానికి కారణం ఇదేనా..?

October 16, 2023 | 02:21 PM

కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే దీనికి నియోజకవర్గం మార్పే కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయం నిజమైతే దీని వెనుక ఉన్న పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam