dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sara Tendulkar

#Sara Tendulkar

Is it because of sara and shubman gill at the gabba stadium

గబ్బా స్టేడియంలో సారా, శుభమన్ గిల్ కోసమేనా ?

December 14, 2024 | 07:10 PM

టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌, స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌య సారా టెండూల్క‌ర్ డేటింగ్ చేస్తోన్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. శుభ్‌మ‌న్ , సారా క‌లిసి దిగిన ఫొటోలు ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

Breakup with sarah gill dating the heroine

సారాతో బ్రేకప్ ? హీరోయిన్ తో గిల్ డేటింగ్

September 12, 2024 | 02:10 PM

మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో డేటింగ్ చేయడం మూమూలే... వీటిలో కొన్ని పెళ్ళి వరకూ వెళితే.. మరికొన్ని డేటింగ్ తోనే ఆగిపోతుంటాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ డేటింగ్ పుకార్లు వైరల్ గా మారాయి. గిల్ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

After rashmika morphed picture of shubhman gill hugging sara tendulkar goes viral

Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్‌ ఫొటో వైరల్‌..

November 7, 2023 | 05:34 PM

ఈ జెనరేషన్‌ బ్యాంటింగ్‌ సెన్సేషన్‌ శుభ్‌మన్ గిల్, సచిన్‌ కూతురు సారా టెడూల్కర్‌ మార్ఫింగ్‌ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి. గిల్‌, సారా క్లోజ్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

Shubman gill sara tendulkar spotted together amidst dating rumours

Shubman Gill: సచిన్ కూతురుతో శుభ్‌మన్‌గిల్.. కెమెరాకు చిక్కిన ప్రేమజంట..

November 1, 2023 | 03:28 PM

డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌ సారా టెండుల్కర్‌తో కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sara tendulkar wishes shubman gill speedy recovery

WORLD CUP 2023: నీకు నేనున్నా బంగారం.. సారా టెండూల్కర్ ట్వీట్ ఎవరి గురించి..?

October 11, 2023 | 07:38 PM

శుభ్‌మన్‌ గిల్‌ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గిల్‌ ప్లేట్లెట్ల సంఖ్య 70 వేలకు తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జయ్యాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam