dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sanjay Dutt

#Sanjay Dutt

Puri jagannadhs double ismart movie heroine not revealed yet is there any reason

Double iSmart: ఇస్మార్ట్ హీరోయిన్‌ని ఎందుకు దాచిపెడుతున్నారు..?

April 16, 2024 | 07:42 PM

డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. కాకపోతే ఇందులో హీరోయిన్ ఎవరో ఇంతవరకు తేలలేదు. విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. కాని హీరోయిన్ పేరు కాని, ఫోటోకాని ఇప్పటివరకు వెల్లడికాలేదు.

Bollywood actor sanjay dutt in allu arjuns pushpa2

Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

March 9, 2024 | 12:47 PM

ఇక‌.. పుష్ప‌-2 మూవీ పార్ట్‌-1 ను మించి ఉండ‌బోతోంద‌న్న లీకులు ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ వెయిట్‌ను అమాంతం పెంచేస్తోంది.

Sanjay dutt playing international don in allu arjuns pushpa 2 movie

Pushpa 2: సుక్కూ స్కెచ్.. ఇంటర్నేషనల్ డాన్‌గా అధీర

March 6, 2024 | 03:41 PM

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సుక్కు సైతం బన్నీని ఈసారి మాములుగా చూపించట్లేదని ఇన్‌సైడ్ టాక్.

Pushpa 2 will release on agu 15th pushpa 3 starts in october

PUSHPA 2: పుష్పరాజ్ మూడో వేట ఖాయం.. పుష్ప 3 విడుదల ఎప్పుడంటే..

March 4, 2024 | 07:46 PM

పుష్ప 2 క్లైమాక్స్‌లో కూడా సంజయ్ దత్ విలనిజం చూపించబోతున్నాడట సుకుమార్. అంటే పుష్ప 2 ఎండ్‌లో వచ్చే సంజయ్ దత్.. పుష్ప మూడో సీక్వెల్‌లో విలనా అనే అనుమానాలు పెరిగాయి.

Will sanjay dutt settle as a villain

Sanjay Dutt : సంజయ్‌ దత్‌ విలన్‌గానే స్థిరపడిపోతాడా..

December 13, 2023 | 02:39 PM

నార్త్‌లో అతనో స్టార్ హీరో. సౌత్‌తో మాత్రం విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే శాండిల్ వుడ్‌లో తన సౌండ్ వినిపించింది. కోలీవుడ్‌లోనూ తన కటౌట్ హైలెట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తన మానియా షురూ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కి సౌత్‌లో డిమాండ్ పెరిగింది. కేజీఎఫ్‌లో తను చేసిన పాత్ర హైలైట్‌ అవ్వడంతో.. స్టార్ హీరోల కోసం ఖల్ నాయక్‌ ని బరిలో దింపుతున్నారు మేకర్స్. ఇటీవలే విజయ్ లియోలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు సంజయ్ దత్. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా.. తన డామినేషన్‌లో ఎక్కడా తగ్గలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam