dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sandeep Vanga

#Sandeep Vanga

May is dedicated to the spirit 1st to 31st dabidi dibide

స్పిరిట్ కోసం మే అంకితం… 1 నుంచి 31 వరకు దబిడి దిబిడే…

February 24, 2025 | 08:00 PM

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ మేలో సెట్స్ పైకెళుతోంది. కాకపోతే కేవలం సినిమాను మొదలు పెట్టి, అసలు షూటింగ్ ని జులై ఎండ్ నుంచి మొదలు పెడతారని ప్రచారం జరిగింది.

Mahesh babu and prabhas are ready to make films called part one and part two

Prabhas: ప్రభాస్, మహేశ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న దర్శకులు..

July 11, 2023 | 05:45 PM

ప్రభాస్ తో డబుల్ గేమ్స్ మజాక్ కాదు.. మహేశ్ తో కూడాడబుల్ గేమ్స్ తమాషా కాదు.. కాని అదేజరుగుతోంది. ఇందులో ఫ్యాన్స్ సంబురపడే అంశమే తప్ప మరోకటి లేదు. ప్రాజెక్ట్ కే పార్ట్ 2 ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రభాస్ ఒకటి కాదు, రెండు కాదు మూడు సినిమాలు సీక్వెల్స్ రూపంలో కిక్ ఇవ్వబోతున్నాయి.

Arjun reddys film directed by director pawan kalyan is said to be getting close

Pawan Kalyan: ఏకంగా పవన్ కళ్యాణ్ తో.. పెట్టుకుంటున్న డైరెక్టర్

July 3, 2023 | 03:46 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవరూ అంత ఈజీ పెట్టుకోరు. ఆ ఇమేజ్, ఫ్యాన్స్ లో ఆక్రేజ్ అలాంటిది. ఇంత తెలిసినా అర్జున్ రెడ్డి డైరెక్టర్ పని కట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. బేసిగ్గానే తను మెగా హీరోలకు అభిమాని, కాని టైం బ్యాడైతే ఎవరేం చేస్తారు.?

Arjun reddy combination movie delay

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి కాంబినేషన్ కి ఛాన్స్ లేదా.. విజయ్ కి టచ్ లో సందీప్ రెడ్డి..

May 23, 2023 | 04:46 PM

అర్జున్ రెడ్డి తో రౌడీ స్టార్ దేశ వ్యాప్తంగా ఫోకస్ అయ్యాడు. సందీప్ రెడ్డి అయితే ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. కాని ఈ కాంబినేషన్ ఇంతవరకు రిపీట్ కాలేదు. సందీప్ ఇదే మూవీని హిందీలో రీమేక్ చేశాడు హిట్ పట్టాడు. తర్వాత యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో మూవీ తీస్తున్నాడు. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్, వెంటనే బన్నీతో మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. కాని విజయ్ వైపు మాత్రం చూడట్లేదు.. ఎందుకు? అక్కడే ట్విస్ట్ ఉంది.

New film directors in tollywood film industry

New Film Directors: ఇండస్ట్రీని ఏలుతున్న కొత్త డైరెక్టర్లు.. చెప్పిన మాట వింటున్న సీనియర్‌ హీరోలు..

May 13, 2023 | 01:28 PM

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ల హవా కొనసాగుతోంది. డెబ్యూ సినిమాలతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు కొత్త డైరెక్టర్లు. సీనియర్ల దగ్గర తాము నేర్చుకున్న సబ్జెక్ట్‌ను రంగరించి.. యూత్‌ ఆకట్టుకునేలా కొత్త ప్రాజెక్లు చేస్తున్నారు. వరుసబెట్టి స్టార్‌ హీరోలకు హిట్ల మీద హిట్లు అందిస్తున్నారు. దీంతో సీనియర్‌ హీరోలు కూడా జూనియర్‌ డైరెక్టర్ల మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

Allu arjun trivikram combo movie

Allu Arjun: బన్నీ ప్లాన్‌ మామూలుగా లేదుగా.. ఇక సినిమాలన్నీ పాన్‌ ఇండియానే..

May 8, 2023 | 01:15 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ చూపులు మొత్తం ఇప్పుడు పుష్ప-2 సినిమా మీదే ఉన్నాయి. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ సెన్సేషనల్‌ హిట్‌ అవ్వడంతో సెకండ్‌ పార్ట్‌ మీద ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam