dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sandeep Reddy

#Sandeep Reddy

Sandeep reddy vangaa cinimatic universe

స్పిరిట్ కు యానిమల్ కు లింక్, ఇండియా మ్యాప్ పై రెబల్ యాత్ర

November 5, 2024 | 05:50 PM

సౌత్ సినిమాలతో బాలీవుడ్ గుక్క పట్టి ఏడుస్తుంది. ఎప్పుడు ఏ సినిమా ఏ రూపంలో వాళ్లకు ఎర్త్ పెడుతుందో తెలియక... నిప్పుల గుండంపై కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇండియన్ సినిమా అంటే మాదే అని తొడలు కొట్టి కొట్టి ఇప్పుడు ఆ తొడలు కమిలిపోయే పరిస్థితి వచ్చింది.

Time has come for prabhas love

prabhas : ప్రభాస్ లవ్ కి ముహూర్తం కుదిరింది…

May 4, 2024 | 05:24 PM

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) కల్కికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే.జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ఏ మూవీలో చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది.

National crush on spirit

Sprit rashmika : స్పిరిట్’ లో నేషనల్ క్రష్

February 7, 2024 | 01:50 PM

గత ఏడాది 'సలార్ (Salaar) సీజ్‌ఫైర్'తో క్రేజీ హిట్‌ను అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)', 'సలార్ 2(Salaar 2)', 'రాజా సాబ్' (Raja Saab) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు.

Animal is blasting the box office

Animal : బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేస్తున్న యానిమల్

January 29, 2024 | 10:21 AM

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సందీప్ రెడ్డి (Sandeep Reddy) వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేసిందో తెలిసిందే.. యానిమల్ (Animal) సినిమా రోజుకు ఒక రికార్డును బ్లాస్ట్ చేస్తూ రికార్డు వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన తొలి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

Will you see prabhas speaking in spirit

Prabhas Spirit : స్పిరిట్ లో మాట్లాడే ప్రభాస్ ని చూస్తారా ?

December 30, 2023 | 05:00 PM

సలార్‌లో ప్రభాస్‌కు డైలాగ్‌ వెర్షన్‌ చాలా తక్కువ. కానీ.. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో నటించే సినిమాలో డైలాగ్స్‌ పుంఖాను పుంఖానులుగా వుంటాయి. అర్జున్‌రెడ్డి.. యానిమల్‌ కలిపితే ఎలా వుంటుందో.. అంతకు మించి స్పిరిట్ లో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఉంటుందనే టాక్ నడుస్తోంది.

S s rajamouli sandeep reddy vanga

S. S. Rajamouli : దర్శకులని చెడగొడుతున్న రాజమౌళి

November 24, 2023 | 04:15 PM

దర్శకులని చెడగొడుతున్న రాజమౌళి

Unstoppable racha ranbir nota balayya dialogues

Unstoppable : అన్‌స్టాపబుల్‌ రచ్చ.. రణబీర్ నోటా బాలయ్య డైలాగ్స్

November 18, 2023 | 04:28 PM

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కి వెళ్లిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం హిందీ స్టార్ హీరోతో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mass masala movie animal is being directed by sandeep reddy vanga starring bollywood star ranbir kapoor

Bollywood Animal Movie Rights : హాట్ కేక్ లా అమ్ముడు పోయిన రణబీర్-యానిమల్ రైట్స్..

September 30, 2023 | 10:31 AM

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ 'యానిమల్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఓ రేంజ్ లో రచ్చ చేసిన విషయం తెలిసిందే..

Bollywood jawaan animal tamil director south pulse sandeep reddy hindi animal arjun reddy south market high collections

Animal Movie: యానిమల్.. బాలీవుడ్ బాహుబలా..? 

September 9, 2023 | 05:29 PM

బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. అక్కడ కూడా బాహుబలి లాంటి మ్యాజిక్ జరిగే సూచనలు, రోజులు వచ్చినట్టే ఉన్నాయి.

Rashmika mandanna believes in december sentimnet for her upcoming films

Rashmika Mandanna: రష్మిక సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?

August 16, 2023 | 04:45 PM

ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తనకు డిసెంబర్‌ నెల ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నటించిన కొన్ని సినిమాలు డిసెంబర్‌లో రిలీజై సూపర్‌హిట్‌ కావడంతో.. ఈ నెలను అదృష్టంగా, సెంటిమెంట్‌గా భావిస్తోంది రష్మిక. రష్మిక డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ డిసెంబర్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam