dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » sandal wood

#sandal wood

South indian actress participated on siima awards 2023

SIIMA Awards: సైమా 2023లో తళుక్కుమన్న సౌత్ ఇండియా అందాల తారలు

September 16, 2023 | 04:41 PM

సౌత్ ఇండియా సినిమా అవార్డ్స్ 2023 లో పాల్గొన్న సినీ తారలు. రకరకాల మోడల్ డ్రస్సుల్లో మెరిసిన నటీమణులు. నామినేషన్లో భాగంగా పాల్గొని అవార్డును అందుకున్నారు.

Pooja hegde rashmika mandana and kriti shetty are not getting opportunities since srileela entered the telugu film industry

Sri Leela: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు.. ముగ్గురికి మూడింది..

July 1, 2023 | 05:33 PM

ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువంటారు. అంది వందకు వందపాళ్లు నిజమని ప్రూవ్ చేస్తోంది శ్రీలీలా... ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురి జీవితాలతో ఓ ఆటాడేసుకుంటోంది. సొంతూరు వాళ్లే అనే కనికరం కూడా చూపించట్లేదీ లేడీ..

Actress srileela birthday special photo gallery

Sri Leela Birthday Special: శ్రీ గంధపు పరిమళాల అందం.. శ్రీలీలకు మాత్రమే సొంతం..

June 14, 2023 | 01:12 PM

శ్రీలీల షాట్ ఫిల్మ్ నుంచి స్టార్ తారగా ఎదిగారు. కష్టపడి పైకి వచ్చారు. తన చిన్నతనంలోనే చాలా పెద్ద మనసుతో ఆలోచించారు. ఒకరోజు అనాథ శరణాలయంలో వికలాంగ బాలలను చూసి చలించిపోయారు. వారికి నేనున్నాను అంటూ ధైర్యాన్ని నింపుతూ ఇద్దరినీ దత్తత తీసుకున్నారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు. పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. కానీ పసి పిల్లలను చేేరదీయాలనే ఆలోచనా సంకల్పానికి జోహార్ చెబుతూ ఈమె పదిమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.

Naresh pavithra lokesh malli pelli

Malli Pelli: నరేష్‌ను సాంతం నాకేసిన పవిత్ర లోకేశ్‌.. ఇదేం ఖర్మ అయ్యా నీకు..

May 26, 2023 | 03:19 PM

బంధాలన్నీ కరెన్సీ కాగితాల చుట్టూ.. ఆ సమయానికి అవసరాలు చుట్టూ తిరుగుతున్న రోజులివి ! అలాంటిది లేటు వయసులో ప్రేమ అంటే.. పెళ్లి అంటే.. అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయనుకోవడం అంతా ఉత్త ముచ్చట.

Adah sharma latest photo gallery

Adah Sharma: అందాల భామ అదా శర్మ.. ది కేరళ కేరళ స్టోరీస్ తో ప్రతి నోట ఈమె మాటే..

May 15, 2023 | 02:22 PM

ఆదా శర్మ బాల్యం తొలినాళ్లలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఐదు సినిమాలు చేశారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేశారు. తాజాగా ది కేరళ స్టోరీస్ చిత్రంతో బహు ప్రాముఖ్యం పొందారు.

Srileela has very populor actress in tollywood

Srileela: ఇదెక్కడి క్రేజ్‌రా నాయనా.. శ్రీలీలను బాగానే వాడేస్తున్నారుగా..

April 8, 2023 | 01:45 PM

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు శ్రీలీలనే ! మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌.. ఇలా బడా హీరోల సినిమాలకు సైన్‌ చేసేసిందీ అమ్మడు. శ్రీలీల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే మారింది. స్టార్ హీరోలంతా కూడా శ్రీలీల పేరు జపిస్తున్నట్టు టాక్‌.

Kgf movie re shoot in kabzaa

కెజిఎఫ్ లో వేలు పెట్టి ఖతం అయిపోయిన కబ్జా.. తీసిన సినిమా మళ్ళీ తీస్తే ఇలాగే ఉంటుంది

March 27, 2023 | 08:00 PM

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత కబ్జా సినిమాకు సరిగ్గా సరిపోతుంది. కన్నడ ఇండస్ట్రీకి పేరుతోపాటు.. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా కెజిఎఫ్‌. ఇదే మేకింగ్‌ను దించేస్తే డిజాస్టర్‌ అవుతుంది. ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా పరిస్తితి ఇలాగే వుంది. కెజిఎఫ్‌ను కాపీ కొట్టి బాక్సాపీస్‌ను కబ్జా చేయాలనుకుంటే.. అడ్డంగా దొరికిపోయింది.

Kantara show as first kannada movie

Kantara: కాంతారాకు అరుదైన గౌరవం.. తొలి కన్నడ మూవీగా ప్రదర్శన ఎక్కడంటే..

March 17, 2023 | 03:15 PM

కాంతారా సినిమాకు జాతీయ వ్యాప్తంగా అరుదైన గౌరవం

Kabzaa trailer on youtube

Kabzaa: అందరి హృదయాలు కబ్జ చేసేలా ఉన్న కబ్జ ట్రైలర్..!

March 5, 2023 | 04:50 PM

ఈమధ్య కాలంలో కన్నడ సినిమాలే అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఒకప్పటి కేజీఎఫ్ మెదలు నిన్నటి కాంతార వరకూ అన్నీ హిట్ టాక్ సంపాదించుకోవడం విశేషం. ఒకదానికి మించి మరొక సినిమాను పోటీపడి తీస్తున్నారేమో అనేలా ఉంటున్నాయి. తాజాగా కొన్ని గంటల క్రితం విడుదలైన కబ్జ ట్రైలర్ కూడా ఇదే కోవలో చేరుతుందా అనేలా నిర్మించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam