dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » samyuktha menon

#samyuktha menon

Trivikram srinivas replaced pooja hegde with samyuktha menon in guntur kaaram

Trivikram Srinivas: పూజా హెగ్దేను పక్కన పెట్టి.. సంయుక్తను సెట్‌ చేసిన గురూజీ !?

June 21, 2023 | 11:34 AM

అప్పట్లో వరుసగా పూజా హెగ్దేకు అవకాశాలు ఇస్తూ, ఇప్పిస్తూ ఆమె కెరీర్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లాడు గురూజీ. దీంతో ఆయన పూజతో రిలేషన్‌లో ఉన్నాడంటూ ఆప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. కానీ చాలా రోజుల నుంచి పూజ హేగ్దేకు కాకుండా సంయుక్త మీనన్‌కు వరస అవకాశాలు ఇప్పిస్తున్నాడు త్రివిక్రమ్.

Samyuktha menon looks graceful in latest images

Samyuktha: ట్రెండీ లుక్స్‌తో కవ్విస్తున్న సంయుక్త.. లేటెస్ట్ ఫొటోస్

May 14, 2023 | 06:33 PM

Samyuktha: విరూపాక్ష మూవీతో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ సంయుక్త. ఈ సినిమాతో లక్కీ హీరోయిన్‌గా మారింది. వరుస సినిమాలతో బిజీ అయింది. అయినప్పటికీ ఫొటో షూట్లతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.

Pawan kalyan upcoming movie updates

Pawan Kalyan: లెగ్గు బాబు లెగ్గు.. పవన్ కళ్యాణ్ వల్లే ఇదంతా.!

April 24, 2023 | 06:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక హీరోయిన్ లైఫ్ లోకి అడుగుపెట్టాడంటే, ఆమె ఫేటేమారిపోయింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమే మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్..ఈలేడీ ఇప్పుడు టాలీవుడ్ బంగారులేడీ.. గోల్డెన్ లెగ్ ఆమె అడుగుపెట్టిన చోట కాసుల వర్షమే.

Samyuktha menon in trivikram hand

Samyuktha Menon: త్రివిక్రమ్ చెయ్యి పడింది.. సంయుక్త దూసుకుపోతుంది..

April 22, 2023 | 07:15 PM

మహేష్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Virupaksha movie public talk

Sai Dharma Tej: విరూపాక్ష పబ్లిక్ టాక్.. హిట్టా..? ఫట్టా..?

April 21, 2023 | 03:15 PM

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్ జంటగా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన అభిమానుల స్పందన ఎలా ఉందో చూసేయండి.

Virupaksha review sai dharam tej got a blockbuster

Virupaksha Movie Review: బొమ్మ బంభాట్.. తేజ్ హిట్ కొట్టేశాడు!

April 21, 2023 | 11:09 AM

సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తరవాత మళ్లీ హిట్టు కొట్టేశాడు. ముఖ్యంగా మూవీ ఫస్టాఫ్ చాలా బాగుంది. రెండేళ్ల బ్రేక్ తర్వాత ఒక సాలిడ్ బొమ్మతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుప్రీం హీరో. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులు ఎవరూ ఈ మధ్య కాలంలో నిరాశపరచలేదు.

Virupaksha director karthik varma dandu has a terrible disease will he live beyond 5 years

Virupaksha: విరూపాక్ష డైరెక్టర్‌కు భయంకరమైన వ్యాధి.. ఐదేళ్లకు మించి బతకడా?

April 17, 2023 | 12:21 PM

విరూపాక్ష సినిమా ప్రమోషన్స్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్‌ కార్తీక్‌ దండు గురించి సంచలన విషయాలు చెప్పాడు డైరెక్టర్‌ సుకుమార్‌. కార్తీక్‌ ఓ భయంకరమై వ్యాదితో బాధపడుతున్నాట. 5 ఏళ్లకు మించి ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పేశారట.

Sai dharam tej intreview with bittiri satti

Virupaksha: బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక ఇంటర్వూ..

April 12, 2023 | 09:00 PM

విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా బిత్తిరి సత్తితో ప్రత్యేక ఇంటర్వూ..

Sanyukta in pink saree latest photos

Samyuktha: పింక్ శారీలో మెరిసిన సంయుక్త.. లేటెస్ట్ ఫొటోస్

April 6, 2023 | 07:01 PM

Samyuktha: యంగ్ హీరోయిన్ సంయుక్త పింక్ శారీలో మెరిసింది. గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈ నెల 21న విడుదల కానుంది. సాయిధరమ్ తేజ్ హీరో. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతోంది ఈ చిత్రం.

Film promotions trends

Film Promotions Trends: హే..ప్రమోషన్లే మామ.. సినిమాకి లైఫ్ ర మామ..!

April 4, 2023 | 03:21 PM

సినిమా అంటూనే అందరికీ ఆసక్తిని కలిగించే అంశం వినోదం. అది కథను బట్టీ రకరకాలుగా ఉంటుంది. ఈ 24 క్రాఫ్ట్ ల రంగుల పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే చాలా ఓపిక ఉండాలి. అలాగే మార్కెట్ దృష్టిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణం సాగించాలి. వీటితోపాటూ ప్రేక్షకుడి అభిరుచిని కూడా గుర్తించగలిగి అతని నాడీని పట్టుకోగలగాలి. ఇన్ని అంశాలపై పట్టు సాధించినా కూడా ఒక్కోసారి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉంటుంది. ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనాప్పటికీ సరికొత్త ప్రయోగంతో సినిమా ప్రమోషన్స్ చేపడుతూ దూసుకుపోతుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ఈ పరిణామక్రమంలో వచ్చిన క్రియాశీలక మార్పులను కొన్నింటింని ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam