dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sam

#Sam

Fallen samantha remuneration

Samantha : పడిపోయిన సమంత రెమ్యూనరేషన్‌..

June 16, 2024 | 02:24 PM

ఎట్టకేలకు సమంత (Samantha) కు ఓ ఛాన్స్‌ దక్కింది. ఈ ఆఫర్‌ కోసం.. దాదాపు మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఈ అమ్మడి రెమ్యునరేషన్‌ అనూహ్యంగా పడిపోయింది.

I want to see if you win who is samanthas post about

Samantha : మీరు గెలిస్తే చూడాలని ఉంది.. సమంత పోస్ట్ ఎవరి గురించి ?

May 23, 2024 | 02:10 PM

చైతూతో విడాకుల తర్వాత.. సమంత ఏ పోస్ట్ చేసినా.. అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్‌ కూడా తగ్గేదే లే అంటోంది. సినిమా, పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌.. దాదాపు అన్నింటిని టచ్ చేస్తూ.. తన ఒపీనియర్‌ చెప్తూ పోస్టులు చేస్తుంటుంది.

Naga chaitanya threatened samantha

Naga Chaithanya : సమంతను బెదిరించిన నాగచైతన్య…

April 14, 2024 | 11:38 AM

అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే నాగ చైతన్య, సమంత తల్లిదండ్రులు అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, చై ఇద్దరు కొన్నాళ్లకే విడిపోయారు.

Telugu star heroine samantha collapsed due to myositis

Samantha : కుప్ప‌కూలిన సమంత‌!

March 26, 2024 | 10:30 AM

సమంత (Samantha) కండీషన్ ఎలా ఉందోనని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన పడుతున్న ఉంటా. మయోసైటిస్ (Shakunthalam) వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద (Yashoda) సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

Siddharths interesting comments on samantha

Siddharth – Samantha : సమంతపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

March 12, 2024 | 12:04 PM

చైన్నై చంద్రం సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన సినిమాలతోనే కాకుండా, ఫ్యామిలీ, ఆనారోగ్య సమస్యల కారణంగానూ హాట్‌టాపిక్‌గా మారింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మయోసైటిస్ వల్ల ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.

Are those two settled in ott after divorce

Chaitu, Sam : విడాకులతో ఆ ఇద్దరు ఓటీటీల్లో స్థిరపడిపోయారా..

December 13, 2023 | 02:33 PM

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్‌కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam