dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sachin Pilot

#Sachin Pilot

Congress snatched away the money of the farmer mlc kavita

Rahul Gandhi : రైతు నోటికాడి బుక్కను లాక్కున్న కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత

November 27, 2023 | 01:58 PM

తెలంగాణ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రైతు బంధు పథకం.. ఇటీవల రైతు బంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నకల సంఘం. తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు ఉన్న పలంగా రైతు బంధు పంపిణీ ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

People will crown congress in telangana sachin pilot

Sachin Pilot : తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడతారు.. సచిన్ పైలట్

November 27, 2023 | 12:22 PM

రాజస్థాన్ ఎమ్మెల్యే ,ఏఐసీసీ జాతీయ నాయకులు.. సచిన్ పైలట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయ్యాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పై ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే ,ప్రియాంకా గాంధీ ల పర్యటనకు మంచి స్పందన వస్తుంది.

Rajasthan will win the 2023 assembly elections this time who is positive in bjp and congress

Rajasthan Politics: ఈసారి రాజస్థాన్ లో రాజపీఠం ఎవరికి వరిస్తుంది..?

October 10, 2023 | 11:26 AM

రాజస్థాన్ లో ఈ సారి ఆనవాయితీ కొనసాగుతుందా..? ఐదేళ్లకొకసారి అధికారం మారే తీరుకు ఓటర్లు స్వస్తి పలకనున్నారా..?  రాజస్థాన్ పూర్తి రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం.

Sachin pilot vs ashok gehlot big scoop on the rajasthan congress crisis

Sachin Pilot: మొదటికొచ్చిన రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం.. తనదారి తనదే అంటున్న సచిన్ పైలట్.. పార్టీ వీడుతున్నారా?

June 1, 2023 | 02:34 PM

సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చినప్పటికీ, సచిన్ తనదారి తనదే అంటున్నాడు. తాజాగా సచిన్ తన నియోజకవర్గంలో పర్యటించాడు. ఈ సందర్భంగా తన పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.

Ashok gehlot sachin pilot agree to fight rajasthan polls unitedly

Rajasthan Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్ సంక్షోభానికి తెర.. సచిన్, అశోక్ గెహ్లాట్ మధ్య కుదిరిన రాజీ.. ఇక దూకుడే!

May 30, 2023 | 03:34 PM

అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గొడవలు పార్టీకి చేటు చేస్తాయని భావించి, చక్కదిద్దారు. సోమవారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో ఖర్గే, రాహుల్ చర్చలు జరిపారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు.

No end to troubles for congress in rajasthan sachin pilot gives ultimatum of andolan

Rajasthan Congress: కర్నాటక ఉత్సాహం… రాజస్థాన్‌లో ఆవిరి..! పాపం కాంగ్రెస్..!!

May 16, 2023 | 05:30 PM

సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో వీళ్లద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్లో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే భయం పార్టీలో కనిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam