dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sabitha Indra Reddy

#Sabitha Indra Reddy

Revanth reddy sensational decision over congress social media

కాంగ్రెస్ సోషల్ మీడియా ఫెయిల్, రేవంత్ సంచలన నిర్ణయం…?

August 4, 2024 | 06:37 PM

Files missing %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b %e0%b0%aa%e0%b0%be%e0%b0%a4 %e0%b0%ab%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%8e

FILES MISSING: తెలంగాణలో…. పాత ఫైల్స్ ఎత్తుకుపోతున్నరు!

December 10, 2023 | 09:15 AM

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైల్స్ మిస్సింగ్, ఫర్నిచర్ తరలింపు ఘటనలు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరోవైపు.. సీఎంవోలో ఫేక్ ప్రొటోకాల్ ఆఫీసర్‌గా చలామణి అవుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Patlolla sabitha indra reddy wins from maheshwaram assembly

SABITHA INDRA REDDY: రికార్డుల ‘స‌బిత‌’.. మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

December 6, 2023 | 08:01 PM

పోటీ చేస్తే అపజయం ఎరుగని నేత‌గా సబితకు రికార్డు ఉంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు.

It dept raids residences linked to minister sabitha indra reddys relatives

IT RAIDS: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నిహితులపై ఐటీ సోదాలు.. రూ.12.5 కోట్లు స్వాధీనం..

November 15, 2023 | 01:05 PM

పలువురు రాజకీయ నేతలు, వారి సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులపై దాడులు జరిగాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరి బంధువు అయిన ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

It raids in hyderabad ongoing it inspections at the house of sabitas relatives

IT raids in Hyderabad : హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం.. సబిత బంధువుల ఇంట్లో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు.

November 13, 2023 | 09:58 AM

తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరో 17 రోజులు మాత్రమే సమయం ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Ts dsc notification will be released soon says sabitha indra reddy

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 6,500 పోస్టుల భర్తీ..!

August 24, 2023 | 03:03 PM

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 6,500 పోస్టులకుపైగా భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో మొత్తం 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Sabitha indra reddy met teegala krishna reddy and decided to work together

Teegala Krishna Reddy: సబితా ఇంద్రారెడ్డితో తీగల భేటీ.. ఇద్దరూ కలిసిపోయారా..?

August 15, 2023 | 11:29 AM

మహేశ్వరం నియోజకవర్గంలో రెండు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పడ్డాయి. అయితే, ఇందులో సబిత వర్గానిదే ఆధిపత్యం. ఆమెకు మంత్రి పదవి ఉండటం, కేసీఆర్ అండదండలు ఉండటంతో సబిత ఆధిపత్యం కొనసాగింది.

Telangana educational minister sabitha indra reddy visits amberpet mahankali temple

Sabitha Indra Reddy: అంబర్ పేట్ మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సబితా

July 16, 2023 | 06:45 PM

తెలంగాణలో బోనాల మహోత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి

Ktr son himanshu trolled by netizens because of this reason

KTR Son Himanshu: కేసీఆర్‌ మనవడు హిమాన్షుపై ట్రోలింగ్స్‌.. ఇరకాటంలో పడిన కేసీఆర్‌…

July 13, 2023 | 02:01 PM

హిమాన్షును ఇంటర్వ్యూ చేసేందుకు చానెల్స్‌ కూడా పోటీ పడుతున్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాన్షు చేసి మంచి పని.. ఇప్పుడు కేసీఆర్‌ టార్గెట్ అయ్యేలా చేస్తోంది.

Ktrs son himanshu rao raises funds for renovation of government school in telangana

KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి పెద్ద మనసు.. నిధులు సేకరించిన హిమాన్షు.. ప్రభుత్వ పాఠశాలకు వెలుగులు..!

July 11, 2023 | 02:44 PM

గౌలిదొడ్డి కేశవనగర్‌లోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు నిధులు సేకరించి ఇచ్చాడు. దీంతో పాఠశాలను నెల రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఈ పాఠశాలను హిమాన్షు పుట్టిన రోజైన జూలై 12న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించబోతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam