dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ruthuraj Gaikwad

#Ruthuraj Gaikwad

This is the rest of the india team with ruthuraj as the captain

కెప్టెన్ గా రుతురాజ్ రెస్టాఫ్ ఇండియా టీం ఇదే

September 24, 2024 | 07:59 PM

ఇరానీ కప్ కోసం బీసీసీఐ రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను రెస్టాఫ్ ఇండియా సారథిగా ఎంపిక చేసింది. అభిమన్యు ఈశ్వరన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

It will be announced soon dhoni gave a hint on retirement

Dhoni retirement : త్వరలోనే ప్రకటిస్తా.. రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన ధోనీ..

August 1, 2024 | 08:03 PM

ఎవ్వరూ ఊహించని విధంగా తన నిర్ణయాలను ప్రకటించడంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) స్టైలే వేరు.. అంతర్జాతీయ క్రికెట్ (International cricket) కు వీడ్కోలు పలికినప్పుడూ హఠాత్తుగా నిర్ణయం వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోనూ తన రిటైర్మెంట్ పై ఊరిస్తూనే ఉన్నాడు.

Will we see him again as a player dhonis future in the hands of bcci

IPL 2025, Chennai Super Kings : ఆటగాడిగా మళ్ళీ చూస్తామా ? బీసీసీఐ చేతిలో ధోనీ ఫ్యూచర్

July 30, 2024 | 06:00 PM

ఐపీఎల్ 2025 (IPL 2025) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఆడతాడా లేదా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Young team left for zimbabwe golden chance for ipl stars

India’s youth team : జింబాబ్వేకు బయలుదేరిన యువ జట్టు.. ఐపీఎల్ స్టార్స్ కు గోల్డెన్ ఛాన్స్

July 2, 2024 | 06:10 PM

వరల్డ్ కప్ సందడి ముగిసిన మళ్లీ మరో టీ ట్వంటీ సిరీస్ కు తెరలేవబోతోంది. ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఇంకా బార్బడోస్ లోనే ఉండగా.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యువ జట్టు బయలుదేరింది.

Surya bhais record breaking

Surya bhai’s : సూర్యా భాయ్ రికార్డుల జోరు…

May 7, 2024 | 04:15 PM

ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తిరిగి గెలుపు బాట పట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

Ruthuraj gaikwads rare record in 2024 ipl

Ruthuraj Gaikwad’s : రుతురాజ్ అరుదైన రికార్డ్

May 2, 2024 | 03:27 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేస్ రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కి చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) సవాల్ విసురుతున్నాడు.

Chennais rare record

Chennai Super Kings : చెన్నై అరుదైన రికార్డ్…

April 29, 2024 | 11:59 AM

టీ ట్వంటీ (T20) క్రికెట్‌లో (Cricket) చెన్నై సూపర్‌ కింగ్స్‌ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది.

Both ruthuraj gaikwad and yashaswi jaiswal are being hailed as junior laxman and junior gambhir by sports fans

Team India: జూనియర్ లక్ష్మణ్.. జూనియర్ గంబీర్.. టెస్ట్ క్రికెట్ గత వైభవం చూడబోతున్నాం

June 20, 2023 | 03:06 PM

ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు వొంటి చేత్తో విజయాలను అందించిన ఈ ఫ్యూచర్ స్టార్స్, ఇప్పుడు టీమిండియాలో చేరి, ఎన్నో మైలురాళ్లను అందుకోనున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam