dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Renu Desai

#Renu Desai

Fell in love renu desai told the good news

ప్రేమలో పడ్డా గుడ్‌ న్యూస్‌ చెప్పిన రేణూ దేశాయ్‌

October 23, 2024 | 04:40 PM

సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్స్‌ ఉంటారు. వాళ్లు రెగ్యులర్‌గా మీడియా ముందుకు రాకపోయినా సరే.. ఏం చేయకపోయినా సరే.. ఎప్పుడో ఒక మాట మాట్లాడినా చాలు.. తెగ వైరల్‌ ఐపోతారు. అలాంటి తక్కువ మంది స్టార్స్‌లో రేణూ దేశాయ్‌ ఒకరు.

Renu desai sensational post

సాంప్రదాయాల ముసుగులో; రేణు దేశాయ్ సంచలన పోస్ట్

October 17, 2024 | 02:43 PM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె ఏది మాట్లాడినా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆమె నుంచి వస్తున్న కొన్ని పోస్ట్ లు ఆసక్తిగా మారుతున్నాయి.

Any news about renu desai the ex wife of ap deputy cm pawan kalyan has little to say about the publics interest

Pawan Kalyan : త్వరలో పవన్ తో రేణూ దేశాయ్ భేటీ…? కారణం అదేనా…?

July 27, 2024 | 01:45 PM

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ వార్త వచ్చినా సరే జనాల్లో ఉండే ఆసక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లి తెరపై ఆమె ఈ మధ్య కాలంలో కాస్త సందడి చేస్తూ పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Naa usuru will hit renu who united pawans fans

Pawan Kalyan : నా ఉసురు తగులుతుంది.. పవన్‌ ఫ్యాన్స్‌ను ఏకిపారేసిన రేణూ

June 27, 2024 | 10:48 AM

పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తంలో డిప్యుటీ సీఎం అయ్యాడో కానీ అప్పటి నుంచి పవన్‌ ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్‌కి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.

Leave me please renu is serious about pawans fans

Renu Emotional : నన్ను వదిలేయండి ప్లీజ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌పై రేణూ సీరియస్‌

June 17, 2024 | 01:10 PM

ప్రేమ ఐనా అభిమానం ఐనా ఒక హద్దు వరకూ బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే కొత్త సమ్యలు వస్తాయి. ఇలా పవన్‌ కళ్యాణ్ పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్‌ చేసి రేణూ చేతిలో చీవాట్లు తిన్నాడు ఓ పవన్‌ ఫ్యాన్‌.

Will enjoy second marriage

Pawan Renu : సెకండ్ మ్యారేజ్ ని ఎంజాయ్ చేస్తా..

June 10, 2024 | 02:00 PM

హీరో పవర్ స్టార్ (Pawan Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలక్షన్స్ లో పోటీచెయ్యడం..రికార్డు మెజారిటీ తో గెలవడం.. ఆయన పార్టీ కాండిడేట్స్ అందరు కూడా గెలవడం.. పవన్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ కంగ్రాట్స్ చెప్పడం..ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.

Food poisoning to renu desai

Renu-Desai : రేణు దేశాయ్ కి ఫుడ్ పాయిజన్

May 16, 2024 | 05:00 PM

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ వైఫ్ రేణు దేశాయ్ (Renu Desai) కి అర్జెంటుగా మూడువేల ఐదు వందల రూపాయిలు కావాలి. ఆ పేరుతో ఎవరైనా అడుగుతున్నారేమో అని అనుకోవద్దు.

Actress renu desai supports bjp hyderabad mp candidate madhavi latha

RENU DESAI: మాధవీలతకు రేణు దేశాయ్ సపోర్ట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

April 25, 2024 | 05:39 PM

నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.

Renu desai sends powerful poltical signal to pawan kalyan by a tattoo

RENU DESAI: ఎలక్షన్‌ టైమ్‌లో ఆ టాటూ.. పవన్‌కు రేణుదేశాయ్‌ ఏం చెప్పాలనుకుంటోంది..?

April 15, 2024 | 04:54 PM

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ పోస్ట్‌పై జనసైనికులు, పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌ ద్వారా తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్టు అర్థమవుతోంది.

Pawan kalyans ex wife renu desai said no to aishwarya rai

Renu Desai: ఐష్‌కు రేణు నో.. పవన్ కళ్యాణ్ కోసం ఐశ్వర్య రాయ్‌ని వదిలేసుకున్న రేణు దేశాయ్

November 7, 2023 | 04:09 PM

రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్‌లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam