dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » real estate

#real estate

Is gold a better investment than real estate

Top story: రియల్ ఎస్టేట్ కన్నా బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్ మెంటా?

April 21, 2025 | 11:00 AM

ఇండియాలో బంగారం అంటే పిచ్చి. బంగారం మన సంస్కృతిలో భాగం. బంగారం మధ్య తరగతికి ఆర్థిక భద్రత. ధనికుడికి స్టేటస్ సింబల్.

Real estate collapse telangana and hyderabad

రియల్ ఎస్టేట్ ని నాశనం చేసింది ఎవరు?

September 22, 2024 | 02:33 PM

హైదరాబాద్ తో పాటు, తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ఇంచ్ కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగవలేదు. ఎన్నికల తర్వాత అయినా, రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు....

Real estate hit balapur laddu

బాలాపూర్ లడ్డు కి రియల్ ఎస్టేట్ దెబ్బ

September 18, 2024 | 03:19 PM

హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం రోజు అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది వేలంలో ఎంత రేటు పలుకుతుంది అన్నదే.హైదరాబాద్ గ్రోత్ ని బాలాపూర్ లడ్డు వేలం రూపంలో చూస్తారు జనం. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఎక్కువగా వెళ్ళింది.

Will real estate collapse under the influence of hydra

హైడ్రా ప్రభావంతో… రియల్‌ ఎస్టేట్ కుప్పకూలనుందా?

September 1, 2024 | 11:40 AM

హైడ్రా.. ఈ మాట హైదరాబాద్‌లో చాలామందికి నిద్రలేకుండా చేస్తోంది. వాళ్లు, వీళ్లు అని కాదు. అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు.. బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలుపెట్టేస్తున్నాయ్. హైడ్రా దూకుడు.. హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.

The prices of land in telangana will increase drastically

తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు

August 12, 2024 | 07:56 PM

Ed searches house of brs mla mahipal reddy

MLA Mahipal Reddy : BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

June 20, 2024 | 10:28 AM

పటాన్‌చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు చేస్తోంది. అతడి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ.. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Hyderabad real estate dhamal when to recover again

HYD REALESTATE : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్.. మళ్లీ కోలుకునేదెప్పుడు ?

May 16, 2024 | 05:48 PM

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది.... ఇప్పట్లో లేవదా...? ఎన్నికల ఫలితాలను బట్టి రియల్‌ ఎస్టేట్‌ గమనం.. ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి.

The second mistake made by jagan ministers and leaders who trembled with possessions

AP elections CM Jagan : జగన్ చేసిన రెండో తప్పు.. కబ్జాలతో వణికించిన మంత్రులు, నేతలు

May 11, 2024 | 01:35 PM

జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు, సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది.

Kanna lured her daughter for money this is not an ordinary kiladi

Murder : డబ్బు కోసం కన్న కూతురినే ఎరగా వేసింది.. ఇది మామూలు కిలాడీ కాదు..

February 11, 2024 | 05:05 PM

యూసుఫ్‌గూడలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సింగోటం రామును ప్రత్యర్థులు హతమార్చిన కేసు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసుల తవ్వినకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. సినిమా రేంజ్‌లో హిమాంబి అనే మహిళతో హనీ ట్రాప్‌ చేయించి రామును హతమార్చారు ప్రత్యర్థులు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.

Hyderabad was swallowed up one thousand crores

SIVA BALAKRISHNA : హైదరాబాద్ ను మింగేశాడు.. వెయ్యి కోట్లు ఏసేశాడు !

February 8, 2024 | 09:31 AM

HMDA మాజీ డైరెక్టర్‌ (Former Director) శివబాలకృష్ణ (Sivabalakrishna) అక్రమాస్తుల చిట్టా విప్పుతుంటే... ACB అధికారులు కళ్లు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాల భూములున్నాయి. తెలంగాణలోనే (Telangana) కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉన్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam