dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » RBI

#RBI

Reserve bank governor sanjay malhotra the decision to reduce the repo rate was taken at the reserve banks monetary policy committee meeting

మీ ఇంటి ఈఎంఐ తగ్గిందా…!

April 9, 2025 | 03:00 PM

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ ‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేట్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

Professor to prime minister economic advisor to finance minister

ప్రొఫెసర్ టు ప్రధాన మంత్రి, ఆర్థిక సలహదారు నుంచి ఆర్థిక మంత్రి

December 27, 2024 | 09:29 AM

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్... అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యుకేలో అర్ధశాస్త్రంలో డి.లిట్ చేసిన ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక శాఖలో సలహదారుగా చేరిన మన్మోహన్ సింగ్...అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు.

Did you purchase gold in dubai

Top story: దుబాయ్‌లో గోల్డ్‌ కొంటున్నారా…? అయితే వాచిపోయినట్లే…!

November 18, 2024 | 05:32 PM

దుబాయ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బంగారం... ఛాన్స్ దొరికితే అక్కడ్నుంచి గోల్డ్‌ తెప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే వెయిట్... అక్కడ్నుంచి బంగారం తెచ్చుకుంటే మీకు బొక్కే... అవును నిజమే అక్కడికంటే మన దగ్గరే గోల్డ్ రేట్ తక్కువ..!

Cash deposit facility to available in banks through use of upi soon says rbi

Cash deposit: డెబిట్ కార్డు లేకుండానే.. ‍యూపీఐతో సీడీఎంలలో నగదు డిపాజిట్..

April 5, 2024 | 09:17 PM

యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.

Rbi governor shaktikanta das says india is building up gold reserves

Gold reserves: భారీగా బంగారం కొంటున్న ఆర్బీఐ.. మొత్తం ఎంత బంగారం ఉందో తెలుసా..?

April 5, 2024 | 08:29 PM

విదేశీ మారక నిల్వల్ని పెంచుకునే ఉద్దేశంతోనే ఆర్బీఐ బంగారం కొనుగోలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మార్చి 2023 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో 51.487 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం ఉంది.

If the bill is pending it will be bad rbis new rules on credit cards 2

Credit Card New Rules : బిల్లు పెండింగ్ పడితే ఇక బాదుడే… క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్ !!

March 11, 2024 | 12:34 PM

క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడుకునేటప్పుడు తెలియదు. కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అందుకే బిల్లు పెండింగ్ పడితే ఇక నుంచి వినియోగదారులపై భారీగా భారం పడనుంది.

Bank holidays in march month announced by rbi

BANK HOLIDAYS: మార్చ్‌లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

March 3, 2024 | 02:03 PM

బ్యాంకుల్లో రెగ్యులర్‌గా ట్రాన్జాక్షన్స్‌ చేసేవాళ్లు ఉద్యోగులకు బ్యాంక్‌ హాలిడేల పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యం. నార్మల్‌ ఈ బ్యాంక్‌ హాలిడేలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిసైడ్‌ చేస్తుంది.

Paytm collapse paytm wallet and fastag products will cease to exist

PayTM Collapse: పతనంలో పేటీఎం చివరి అంకానికి చేరిందా ?

February 17, 2024 | 03:39 PM

కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటీఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Paytm fastag paytm not in list of 32 banks authorised to issue new fastags

Paytm FASTag: పేటీఎంకు మరో బిగ్ షాక్.. ఫాస్టాగ్ జారీ నుంచి పేటీఎం అవుట్

February 16, 2024 | 03:25 PM

ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ వాడే వినియోగదారులు మిగతా 32 బ్యాంకుల నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సూచించింది.

Three out of five kirana store owners to switch from paytm to other upi payment apps

PayTM: కిరాణ షాపుట్లో పేటీఎం గాయాబ్..! కొత్త యాప్‌లు వాడుతున్న షాప్ ఓనర్లు

February 9, 2024 | 02:26 PM

దేశంలో 42 శాతం కిరాణా స్టోర్స్‌లో పేటీఎం యాప్ తీసేసి.. వేరే యాప్ పెడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. కిరాణ క్లబ్ అనే సంస్థ జరిపిన సర్వేలో RBI ప్రకటన తర్వాత పేటీఎం క్రమంగా జనాదరణ కోల్పోతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam