dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ranbir Kapoor

#Ranbir Kapoor

Bollywood star hero is living for his daughter

Bollywood : బాలీవుడ్ స్టార్ హీరో కూతురి కోసమే బ్రతుకుతున్నాడా…?

July 29, 2024 | 05:40 PM

సాధారణంగా మన జీవితంలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. అసలు మనిషి పుటక పుట్టాక ఏదోక అలవాటుకు బానిస అవుతూనే ఉంటాం. దానికి ఏ ఒక్కరు అతీతులు కాదు అనేది వాస్తవం.

Animal producers daughter dies suddenly

Animal : యానిమల్‌ నిర్మాత కూతురు హఠాన్మరణం..

July 19, 2024 | 04:45 PM

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయ్. కార్తి సర్దార్‌ 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు.. స్టంట్‌మెన్ చనిపోయిన ఘటన మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత కూతురు కన్నుమూశారు.

Guys cant sleep just hearing the name of hot beauty tripti dimri

Tripti Dimri : త్రిప్తి డిమ్రి 14 కోట్లు ఖర్చు

June 11, 2024 | 01:25 PM

హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు వింటేనే కుర్రాళ్లకు నిద్ర రాదు. అనిమల్ (Animal) సినిమాతో తెగ టెంప్ట్ చేసింది అమ్మడు. త్రిప్తి (Tripti) హాట్‌నెస్‌కు కుర్రాకారు ఫిదా అయిపోయారు.

Mutudumma sai pallavi does movies selectively without accepting all the offers

Vijaya devarakonda saipllavi : రౌడీ స్టార్ కి జోడీగా రౌడీ బేబీ

June 7, 2024 | 01:36 PM

వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Anants pre wedding celebrations at sea this is the highlight of the entire cruise

Pre-Wedding : సముద్రంలో అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. క్రూయిజ్‌ మొత్తంలో ఇదే హైలెట్‌

May 29, 2024 | 04:17 PM

అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ.

Tripti competing with rashmika

Rashmika Mandanna : రష్మికతో పోటీ పడనున్న త్రిప్తి

May 26, 2024 | 11:35 AM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘అనిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఒక ‘ఏ’ రేటేడ్ సినిమాగా ఏకంగా 900 కోట్లు రాబట్టి సంచలనంగా నిలిచింది.

Not mahesh rajamouli this is the first thousand crore film

Ramayanam : మహేష్‌, రాజమౌళి కాదు.. ఇదే మొదటి వెయ్యి కోట్ల సినిమా

May 15, 2024 | 11:30 AM

రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు.

Ntr as everyone in bollywood

NTR : బాలీవుడ్ లో అందరివాడుగా ఎన్టీఆర్!

April 29, 2024 | 04:50 PM

టాలీవుడ్ (Tollywood) లో తన తోటి స్టార్లతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారితో ఆయన ఎంతటి అనుబంధాన్ని కలిగి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ అందరివాడు అనిపించుకుంటున్నాడు.

Prabhas spirit movie will launch in october said director sandeepreddy vanga

PRABHAS SPIRIT: ప్రభాస్ మీద పుకార్ల దెబ్బలకు స్పిరిట్ రాస్తున్నాడా..?

April 22, 2024 | 08:17 PM

స్పిరిట్‌ని అక్టోబర్‌లో మొదలు పెడుతానని తేల్చాడు సందీప్ రెడ్డి వంగ. కాని నవంబర్‌లో దీపావళికి ఈసినిమా లాంచ్ అవుతుందని రూమర్స్ పెరిగాయి. అంతేకాదు ఈ సినిమా మీద భారీగా ప్రెజర్ పెంచేస్తున్నాడు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్.

Ravans role in kgf pan india star hero yash ramayanam movie

Yash : రావణ్‌గా యష్‌

April 12, 2024 | 10:00 AM

KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam