dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ram Lalla Virajman

#Ram Lalla Virajman

Ramayana in alia saree kongu beauty as a special attraction in ayodhya

Ayodhya, Alia saree : ఆలియా చీర కొంగులో రామాయణం…అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ

January 23, 2024 | 11:40 AM

ఆలియా చీర కొంగులో రామాయణం...అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ

Ramayana in alias saree kongu beauty is a special attraction in ayodhya

Alia’s saree Ramayana : ఆలియా చీర కొంగులో రామాయణం.. అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ..

January 22, 2024 | 07:00 PM

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం. దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలామంది.. అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్‌ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

The monkey who saved ayodhya anjaneya led everything

Ayodhya rammandir : అయోధ్యను కాపాడిన కోతి.. ఆంజనేయుడే అంతా నడిపించాడా..

January 22, 2024 | 06:35 PM

అది 1990.. అక్టోబర్‌ 30. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. జై శ్రీరామ్‌ నినాదాలు ఓవైపు.. తుపాకీ శబ్దాలు మరోవైపు.. ఎక్కడ చూసినా హింస.. ఎక్కడ చూసినా ఆందోళన.. ఆ సమయంలో అయోధ్య అట్టుడికిపోతోంది. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. ఆ రోజు సంఘటనను ఇప్పుడు దేశమంతా గుర్తు చేసుకుంటోంది.

Tirupati venkannas place ayodhya ramaiah will occupy

Tirupati Venkanna, Ayodhya : తిరుపతి వెంకన్న స్థానాన్ని.. అయోధ్య రామయ్య ఆక్రమిస్తాడా?

January 22, 2024 | 06:25 PM

అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 5వందల ఏళ్ల తర్వాత భవ్య రామ మందిరంలో.. బాలరాముడి విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రాముడు కొలువుదీరడంతో.. ఆ నీలమేఘ శ్యాముణ్ని సందర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తబోతున్నారు. రోజుకు 3లక్షల మంది భక్తులు.. అయోధ్య రాముణ్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

From ayodhya ram mandir prana pratishta to prime minister modis speech the complete photo gallery is for you

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం వరకు పూర్తి ఫోటో గ్యాలరీ మీకోసం..

January 22, 2024 | 06:07 PM

500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.

See how the ayodhya temple photo looks like

Ayodhya temple : అయోధ్య ఆలయం ఫోటో ఎలా ఉన్నాయో చూడండి..

January 22, 2024 | 05:37 PM

అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్.

The temple where rams mother is worshipped where is the temple similar to ayodhya

Ayodha Ram Mandir : రాముడి తల్లిని పూజించే గుడి.. అయోధ్యతో సమానమైన ఆలయం ఎక్కడంటే..

January 22, 2024 | 04:33 PM

అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. దేశమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఊరూ వాడ.. గ్రామం, పట్టణం.. అన్నీ రామ నామంతో మారుమోగిపోయాయ్. రాముడి అయోధ్యకు నడిచొచ్చిన వేళ.. మోదీ బాలరామున్ని ఎదుర్కొన్న వేళ.. కౌసల్యా కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ.. ప్రతీ ఘట్టం అమూల్యమే.. ప్రతీ సన్నివేశం అపురూపమే!

Food is coconut water sleep on clay soil modis 18 day strict initiation for ramulori

Ram Mandir Pran Pratishta : కొబ్బరి నీళ్లే ఆహారం.. కటిక నేలపై నిద్ర.. రాములోరి కోసం 18రోజులు మోదీ కఠిన దీక్ష…

January 22, 2024 | 02:09 PM

ప్రపంచం చూపు అంతా.. అయోధ్య వైపే ఉన్న వేళ.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. వందల ఏళ్ల కల సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam