dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » RAJIV GANDHI

#RAJIV GANDHI

Revanth reddy fires on brs leaders

దమ్ముంటే రండ్రా, రేవంత్ మాస్ వార్నింగ్

August 20, 2024 | 12:54 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు అని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

Modi who hit the congress with the constitution this is the strategy behind the day of samvidhans murder

Emergency : కాంగ్రెస్‌ను రాజ్యాంగంతో కొట్టిన మోదీ.. సంవిధాన్ హత్య దివస్‌ వెనక వ్యూహం ఇదే!

July 13, 2024 | 10:30 AM

కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా అంటే.. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించింది.

Best ground award for uppal stadium

Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి బెస్ట్ గ్రౌండ్ అవార్డు

May 27, 2024 | 06:00 PM

రెండు నెలలుగా క్రికెట్ ఫాన్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో కోల్ కత్తా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది.

28226on the occasion of the 79th birthday of indias former 6th prime minister rajiv gandhi celebrities from across the country paid tributes

Rajiv Gandhi : 21వ శతాబ్దపు భారతదేశ “వాస్తుశిల్పి” జయంతి..

August 20, 2023 | 02:55 PM

భారత దేశ పూర్వ 6వ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 79వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖు నివాళి అర్పించారు.

Pictures of rahul reaching ladakh riding a bike for rajivs birthday celebrations

Rahul Gandhi: రాజీవ్ పుట్టిన రోజు వేడుకలకు బైక్ రైడింగ్ చేసుకుంటూ లడఖ్ చేరుకున్న రాహుల్ చిత్రాలు..

August 20, 2023 | 11:57 AM

రాహూల్ గాంధీ తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా లడఖ్ కి బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడే రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం ఏర్పాట్లు లడఖ్ లో నిర్వహించారు. పాంగోంగ్ సరస్సులో రాహూల్ కి ఇది తొలి పర్యటన.

Team india won the world one day cricket cup for the first time in 1983 under the captaincy of kapil dev

Historical Victory: కపిల్ దేవ్ సారధిగా.. టీం ఇండియా ఆటగాళ్లు సాధించిన విజయానికి 40 ఏళ్లు..

June 25, 2023 | 05:26 PM

టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.

Congress and bjp are like minded parties with different faces congress rule more worse than bjp

Congress: దేశంలోని సకల దరిద్రాలకు కాంగ్రెసే కారణం! మరి ఎందుకంత ఆనందం?

May 14, 2023 | 06:04 PM

బీజేపీపై ఉన్న ద్వేషం.. కాంగ్రెస్‌పై ప్రేమగా మారితే అది పెను ప్రమాదమే! ఈ విషయాన్ని అర్థంచేసుకొని చాలా మంది బీజేపీ వ్యతిరేకులు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుతో హస్తం పార్టీకి భజన చేయడం మొదలుపెట్టారు.

Ltte prabhakaran full story

LTTE Prabhakaran: రాజీవ్ హత్యలో ప్రభాకరన్ కీలక పాత్ర – ఇతని క్రేజ్ వెనుక కారణం తెలుసా?

February 14, 2023 | 12:50 PM

అనగనగా శ్రీలంక ఆ లంకలో ఓ పులి.. ఆపులి పేరు వేలుపిళ్లై ప్రభాకరన్. కొందరి దృష్టిలో తమ జాతి అభ్యుదయం కోసం పుట్టిన నాయకుడు అంటారు. మరికొందరైతే వేటానే చిరుత అంటాడు. ఈయనను దగ్గర నుంచి చూసిన వారైతే శ్రీలంకలోని పలువురు రాజకీయ నాయకుల ప్రాణాలను హరించి ఆ దేశానికి ముచ్చమటలు పట్టించిన మానవ మృగంగా చెబుతారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam