dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Rajasab

#Rajasab

Rebel star is being used for war 2 rajasaab came for help

వార్ 2 కోసం రెబల్ స్టార్ ను వాడేస్తున్నారు.. రాజాసాబ్ హెల్ప్ కోసం వచ్చేశారు

February 4, 2025 | 10:50 AM

బాహుబలి సినిమాల తర్వాత నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అనగానే ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూడటం మొదలుపెట్టారు.

Will prabhas rajasab save tollywood this year

పాన్ ఇండియా కింగే కాపాడాలి… రాజా సాబ్ మీదే అందరి ఆశలు..

January 3, 2025 | 08:30 PM

2021 నుంచి పాన్ ఇండియాని ఏదో ఒక తెలుగు సినిమా కాపాడుతూ వస్తోంది. 2021 లో పుష్ప, 2022 లో త్రిబుల్ ఆర్, 2023 ని సలార్ కాపాడింది. 2024లో అయితే ఏకంగా హనుమాన్, కల్కీ, దేవర, పుష్ప2, లక్కీ భాస్కర్ హిట్లతో పాన్ ఇండియా షేక్ అయ్యింది.

Rajasab poster record views in youtube

పోస్టర్ కే పది మిలియన్లంటే… గ్లింప్సో టీజరో వస్తే సునామేనా..?

October 26, 2024 | 04:26 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సెన్సేషనే... 2015 నుంచి ఇలానే జరుగుతోంది. 9 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ గా దూసుకెళుతున్న తను, ఇప్పుడు పాన్ ఆసియా మార్కెట్ ని కూడా దాటి పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళుతున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ బాంబు పేల్చాడు.

Hero prabhas is on a good momentum with the success of the movie kalki prabhas who has gained recognition as a pan india hero and a global hero is the latest film raja saab

Raja Saab : రాజాసాబ్‌ విషయంలో ఫేక్‌ వార్తల్ని నమ్మొద్దు

July 6, 2024 | 02:10 PM

కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్‌. పాన్‌ ఇండియా హీరోగా, గ్లోబల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ తాజా చిత్రం రాజా సాబ్‌.

Taman is acting again premalu beauty as the heroine

SS Taman : తమన్ మళ్లీ యాక్టింగ్.. హీరోయిన్‌గా ప్రేమలు బ్యూటీ

May 31, 2024 | 11:36 AM

వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్(Taman). శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్‌ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

What about the situation of prabhas rajasab

Rajasab : ప్రభాస్ ‘రాజసాబ్‌’ పరిస్థితేంటి

May 10, 2024 | 11:45 AM

గత ఏడాది ఆదిపురుష్(Adipurush), సలార్ (Salaar) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌కు, సలార్ సినిమా మాసివ్ హిట్ ఇచ్చింది.

Darling is back kirrak in ultra stylish look

Prabhas : డార్లింగ్ ఈజ్ బ్యాక్.. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కిర్రాక్ ..

April 19, 2024 | 10:20 AM

ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. అయితే.. కల్కి, సలార్, స్పిరిట్ వంటి అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. వీటి మధ్యలో కాస్త తక్కువ బడ్జెట్‌తో మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు.

Prabhas hanu raghavapudi movie as fauji

Prabhas : ఫౌజీ గా ప్రభాస్-హను రాఘవపూడి సినిమా

April 13, 2024 | 09:00 AM

సలార్‌ (Salar) సినిమాలో ఊరమాస్ అవతార్‌లో కనిపించిన ప్రభాస్ (Prabhas).. నెక్స్ట్ రిలీజ్‌కు రెడీ అవుతున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాలో కల్కి అవతార్‌లో కనిపించనున్నాడు. మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమాలో డార్లింగ్‌గా ఎంటర్టైన్ చేయనున్నాడు. ఇక సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా భయపెట్టనున్నాడు.

Prabhas a crore per day

Prabhas : ప్రభాస్….రోజుకి కోటి రూపాయలా..

March 26, 2024 | 10:02 AM

ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.

Is this the reason behind promoting like that

Prabhas : అలా ప్రమోట్ చేయడం వెనక రీజన్‌ ఇదేనా..?

February 29, 2024 | 10:03 AM

టాలీవుడ్‌(Tollywood) లో హీరోల్లో ప్రభాస్‌ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. తన గురించి ఎవర్ని అడిగినా చెప్పేది ఒక్కటే.. డార్లింగ్ (Darling) అని.. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం ఇండస్ట్రీలోని వ్యక్తులనే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. డార్లింగ్ వ్యక్తిత్వం, పాజిటివ్‌నెస్ వరల్డ్‌ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam