dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » raghavendra rao

#raghavendra rao

Pawan is now a full time politician akira as megas successor

AKIRA NANDAN : పవన్ ఇక ఫుల్ టైమ్ పొలిటీషియన్.. మెగా వారసుడిగా అకీరా

June 9, 2024 | 05:25 PM

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈనెల 12న ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అంటే పవన్ కల్యాణ్ ఇక పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

Missing srilila in spite of everything what are the difficulties of that srilila

Srilila : శ్రీ లీల కష్టాలు..

December 10, 2023 | 04:56 PM

శ్రీలీల చేతినిండా సినిమాలున్నా.. కెరీర్‌ మాత్రం సాఫీగా సాగడం లేదు. మంచి డ్యాన్సర్‌గా తెచ్చుకున్నా.. పూజా.. సమంతలా గ్లామర్‌ హీరోయిన్‌ కాలేకపోయింది. పెర్‌ఫార్మెన్స్‌ అంతంత మాత్రమే. శ్రీలీలను అందరూ తెగ పొగిడేస్తున్నా.. కెరీర్‌ మాత్రం కష్టాల్లోనే నడుస్తోందా? శ్రీలీలకు వరుస ఆఫర్స్‌ వస్తున్నాయాన్న పేరేగానీ.. ఇంతవరకు స్టార్‌ ఇమేజ్‌ దక్కలేదు.

Tammareddy rrr movie oskar comment

Tammareddy: తమ్మారెడ్డిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు..!

March 10, 2023 | 03:48 PM

RRR సినిమా ఆస్కార్ నామినేట్ అయిన సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Oskar effect tammareddy comments

Oskar Effect: తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ప్రముఖుల స్పందన

March 10, 2023 | 02:25 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఎలాంటి మాటల యుద్దాలు జరగడం లేదు. కానీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో అలజడి సృష్టించారు తమ్మారెడ్డి భరద్వాజ్. తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాలనికి సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam