dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » R Ashwin

#R Ashwin

The era of retirements in indian cricket has just begun

ఇది ఆరంభం మాత్రమే రిటైర్మెంట్ బాటలో మరికొందరు

December 20, 2024 | 08:06 PM

భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం ఇప్పుడే మొదలైంది. గబ్బా టెస్ట్ చివరిరోజు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా వీడ్కోలు పలకడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పెర్త్ టెస్టుతోనే అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని, తానే ఆపానంటూ కెప్టెన్ రోహిత్ చెప్పినప్పటకీ... అశ్విన్ వీడ్కోలు మాత్రం అందరికీ షాకే...

Here are the reasons behind ashwins retirement and farewell

అందుకే అశ్విన్ రిటైర్మెంట్, వీడ్కోలు వెనుక కారణాలివే

December 19, 2024 | 05:14 PM

బ్రిస్బేన్ టెస్టులో ఐదో రోజు రెండో సెషన్ ముగియనున్న వేళ అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై వార్తలు రావడం మొదలైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్‌గా ఉన్న అశ్విన్‌ని చూసిన విరాట్ కోహ్లీ అతడిని కౌగిలించుకున్నాడు.

You are a champion legends praise ashwin

నువ్వు ఛాంపియన్ వి, అశ్విన్ పై దిగ్గజాల ప్రశంసలు

December 18, 2024 | 08:33 PM

భారత క్రికెట్ లో గొప్ప ఆటగాడి శకం ముగిసింది. వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.

Ashwin bids farewell to cricket

క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై

December 18, 2024 | 12:05 PM

అంతర్జాతీయ క్రికెట్ కు టీం ఇండియా స్పిన్ సైంటిస్ట్ ఆర్ అశ్విన్ గుడ్ బై చెప్పాడు. గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

Ind beat eng by 106 runs in 2nd test to level the series 1 1 in visakhapatnam

IND Vs ENG: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

February 5, 2024 | 02:53 PM

కొంతకాలంగా, వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొన్న గిల్.. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో దారిలోకొచ్చాడు. బౌలర్లలో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.

Kl rahul has filled spot left vacant by dhoni yuvraj singh retirements with expertise sasy r ashwin

KL RAHUL: అతడు జూనియర్ యువరాజ్.. ఇతడు జూనియర్ ధోని

August 25, 2023 | 12:16 PM

ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం టీమ్‌ ఇండియా వెతుకుతూనే ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ తన అనుభవంతో భర్తీ చేస్తాడని భావిస్తున్నా. వికెట్ కీపర్-బ్యాటర్‌ అయిన కేఎల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam