dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pv Sindhu

#Pv Sindhu

Pv sindhu on her love story even though she fell in love there

అక్కడే ప్రేమలో పడ్డా, తన లవ్ స్టోరీపై పివి సింధు

December 26, 2024 | 01:48 PM

ఎప్పుడూ మ్యాచ్ లతో బిజీగా ఉండే భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిని పెళ్ళి చేసుకుంది.

This is sindhus future husband this is his background

సింధుకు కాబోయే భర్త ఇతడే, అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే

December 3, 2024 | 03:45 PM

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 22న సింధు- దత్తసాయి ఒక్కటికానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం జరగనుంది.

Indian women are showing their strength with the paris olympics

Paris Olympics Indian Women : పారిస్ ఒలింపిక్స్‌తో సత్తా చాటుతున్న భారతీయ మహిళలు..

July 28, 2024 | 08:00 PM

పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics) లో భారత మహిళ క్రీడాకారులు (Indian Women Athletes) తమ సత్తా చాటుతున్నారు. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి.. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌ (Athletics) లో పాల్గొనేవారు.

Pv sindhu sensational comments on vijay devarakonda movies

Pv Sindhu: విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదా.. రౌడీ హీరోపై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

February 13, 2024 | 02:33 PM

తనకు పాత, కొత్త సినిమాలనే తేడా ఏమీ ఉండదని, అన్నింటినీ చూస్తానని సింధూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగుంటుందని, ఆయన సినిమాలు అన్నీ తాను తప్పకుండా చూస్తానని అన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam