dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pushpa Song

#Pushpa Song

The movie pushpa 2 is coming under the direction of sukumar starring allu arjun as the hero as the first part was a super hit there is not much interest in the second part

Pushpa 2 : యూట్యూబ్ లో తగ్గేదేలే అంటున్న పుష్ప…

July 31, 2024 | 01:15 PM

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై జనాల్లో ఆసక్తి మాములుగా లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫాహాద్ ఫాజిల్ మధ్య సన్నివేశాలను ఎలా చూపిస్తాడు దర్శకుడు అనే దానిపైనే జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది.

Time fix for pushpa 2 second single

Pushpa 2 : పుష్ప 2 సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్…

May 28, 2024 | 06:15 PM

అల్లు అర్జున్‌ ను పాన్ ఇండియానే కాదు గ్లోబల్‌ బాక్సాఫీస్‌కు పరిచయం చేసిన మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ పుష్ప2 సైతం విడుదలకు సన్నద్దం అవుతుంది.

Another song from pan india movie pushpa 2 is going to be released

Pushpa 2 : సెకండ్ సాంగ్ రెడీ

May 8, 2024 | 11:44 AM

మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

Pushpa gadu is singing

Pushpa2 : పుష్పగాడు మోత మోగిస్తున్నాడు

May 6, 2024 | 11:15 AM

ప్రస్తుతం పుష్ప.. పుష్ప సాంగ్ (Pushpa Song) సరికొత్త డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో ఉంది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ సాంగ్‌.. ఇండియాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌ నమోదు చేసింది.

Underwater sequence in pan india movie pushpa 2

Pushpa2 : అండర్ వాటర్ సీక్వెన్స్ పక్కా..

May 1, 2024 | 11:00 AM

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో పుష్ప-2 ఒకటి.. పార్ట్ -1 బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టడంతో.. పార్ట్ -2 కోసం కంట్రీ వైడ్ బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

The title song will be released as the first single of pushpa 2

Allu arjun : లేట్ గా వస్తున్న పుష్ప.. ఏం చేస్తాడో మరి

May 1, 2024 | 10:06 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. 'పుష్ప-2' తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam