dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pushpa 3

#Pushpa 3

The climax of pushpa 2 is crucial

Pushpa2 : ‘పుష్ప2’ క్లైమాక్స్ చాలా కీలకం!

May 30, 2024 | 11:35 AM

పుష్ప పార్ట్ 1 (Pushpa 1) తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబో.. ఈసారి పార్ట్ 2తో వెయ్యి కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Will there be a party 3 for pushpas movie which has gained a level of pan india craze with pushpa in tollywood

Pushpa 3 : పుష్ప 3 ఉంది.. కానీ

May 28, 2024 | 10:02 AM

పాన్ ఇండియా (Pan India) మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ పుష్ప2 (Pushpa 2) పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

Pushpa 3 started as a bunch bhaiyya

Pushpa 3 : ‘పుష్ప3’గుట్టుగా మొదలెట్టేసారు భయ్యా..!

March 7, 2024 | 09:00 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించిపెట్టింది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

Sita ramam 2 and rrr 2 will not be made as sequels here is the detail

PUSHPA 3: ఈ సినిమాల సీక్వెల్స్ వస్తున్నాయా.. పబ్లిసిటీ స్టంటా..?

March 6, 2024 | 08:22 PM

పుష్ప 3 ఉంటుందని ఆమధ్య జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్లో బన్నీ హింట్ ఇచ్చాడు ఓకే. చాలా ఐడియాస్ ఉన్నాయి. ఖచ్చితంగా పుష్ప 3 ఉంటుందన్నారు. కాని ఇది పుష్ప 2 మీద అంచనాలు పెంచే ప్రయత్నమే అనుకోవాల్సి వస్తోంది.

Part 3 confirmed pushpa

Pushpa 3 : పార్ట్-3 కన్ఫర్మ్ చేసిన పుష్ప..!

February 17, 2024 | 10:05 AM

టాలీవుడ్ (Tollywood) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) డైరెక్షన్ విడుదలైన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ మేనజరింగ్‌కు వరల్డ్ వైడ్‌గా సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కు సెలబ్రిటీలు సైతం పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. దీంతో..దీనికి సీక్వెల్‌గా వస్తన్న పుష్ప-2 (Puspa2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Allu arjun is planning for pushpa 3 for a solide reason here is the details

Pushpa 2: యష్, చరణ్‌కి వచ్చిన కష్టాలు వద్దనే.. బన్నీ పుష్ప-3 ప్లానింగ్?

April 20, 2023 | 04:59 PM

మొన్నటి వరకు పుష్ప-3 అంటే.. బాహుబలి-3, ట్రిపులార్-2 లానే ఓ పెద్ద జోక్ అనుకున్నారు. కాని ఇప్పుడు లెక్కలు మారాయి. ఐతే బన్నీ మాత్రం పుష్ప-3 కోసం పట్టుబడుతున్నాడు. అందుకు సాలిడ్ రీజనుంది. పుష్ప-1 హిట్ కాబట్టి సీక్వెల్ కూడా హిట్టయ్యే ఛాన్స్ ఉంది.

Sukumar allu arjun ready for make pushpa 3

Allu Arjun: పుష్ప పార్ట్‌-3కి అంతా రెడీ.. ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్న సుకుమార్‌

April 13, 2023 | 07:15 PM

పుష్ప-2 సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ వ్యూస్‌ చూస్తే అర్థమౌతుంది. ఈ వీడియోకు అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల వ్యూస్ రాగా.. 3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే.. ఓన్లీ హిందీ గ్లింప్స్‌కి 20 లక్షల లైక్స్ వచ్చాయి. బాలీవుడ్‌లో కేవలం పఠాన్, పుష్ప-2 గ్లింప్స్ వీడియోలకు మాత్రమే 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి.

Allu arjun pushpa movie

Sukumar: అసలు సినిమా వదిలేసి సీక్వెల్ పై హంగామా..

April 10, 2023 | 12:35 PM

ఇటీవలె కాలంలో సినిమా పార్ట్ వన్ వచ్చింది అంటే అంతటితో స్వస్థి పలకకుండా వాటికి సీక్వెల్స్ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకులు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam