dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Pushpa 2 The Rule

#Pushpa 2 The Rule

Guests list for pushpa2 the rule pre release event

ఇదేం టార్చర్ పుష్ప, ఎవరిని పిలుద్దాం…? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లు ఎవరు…?

November 8, 2024 | 08:30 PM

పుష్ప 2 ఇప్పుడు ఇండియాలో ఓ సెన్సేషన్... సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా లేట్ కావడంతో ఈ పిచ్చి ఇంకా పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే సినిమా హిట్ కొట్టి బన్నీని టార్గెట్ చేసిన ప్రతీ ఒక్కడికి ఆన్సర్ చెప్పాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఫ్యాన్స్ ఒంతగా పెయిడ్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసారు.

Pushpa2 the rule pre bookings open

పుష్ప మొదలుపెట్టాడు, హాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే

November 8, 2024 | 08:26 PM

ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ లో దుమ్ము లేపుతున్నాయి. సినిమా సినిమాకు ఇప్పుడు ఓవర్సీస్ లో రికార్డులు పాదాల వద్దకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో... తమ రికార్డులకు ఎక్కడ ఎసరు పెడుతుందో అని బాలీవుడ్ హీరోలు భయపడినట్టు ఇప్పుడు ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూసి హాలీవుడ్ కూడా భయపడే స్థాయిలో సీన్ ఉందని టాక్.

Allu arjun pushpa 2 the rule movie releasing solo in indian markets

Pushpa 2 The Rule: పుష్ప సోలో రిలీజ్.. మమరో బాహుబలి-2, కేజీఎఫ్-2లా సునామీ ఖాయమా..?

April 16, 2024 | 06:53 PM

బాలీవుడ్‌లో ఆగస్ట్ 14 కి రావాల్సిన సింగం ఎగైన్ మూవీ వాయిదా పడింది. తమిళ దళపతి మూవీ గోట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. ఇక లోక నాయకుడు కమల్ హాసన్‌తో శంకర్ తీసిన భారతీయుడు జూన్‌లోనే వస్తోంది.

Rashmika mandannas srivalli look revealed from pushpa 2 the rule

Rashmika Mandanna: పుష్ప-2 స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్.. శ్రీవ‌ల్లి లుక్ మామూలుగా లేదుగా..

April 5, 2024 | 01:41 PM

ఇవాళ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పుష్ప‌-2 నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. హీరోయిన్ ర‌ష్మిక మందన్నా లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూటిన్. దీంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Allu arjuns pushpa2 the rule teaser out on april 8th on the occasion on bunny birthday

Pushpa 2 The Rule Teaser: పుష్ప ది రూల్.. బిగ్ అప్‌డేట్.. టీజర్ వచ్చేస్తోంది..!

April 2, 2024 | 07:24 PM

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర టీజర్‌ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రానున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. పుష్ప మాస్ జాతర ప్రారంభం అంటూ అప్‌డేట్ ఇచ్చింది.

Pushpa2 the rule shooting will be progress in japan action sequence should be shoot there

Pushpa2 The Rule: యాక్షన్ మోడ్.. జపాన్ డాన్‌తో పుష్పరాజ్ భారీ ఫైట్

January 24, 2024 | 01:40 PM

రెండు సంవత్సరాల క్రితం పుష్ప ది రైజ్ ఎంత సంచలన విజయాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతే కాదు.. ఆ చిత్రంలో నటనకుగాను ఉత్తమ కథనాయయకుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది.

Not her in the item song in allu arjuns pan india movie pushpa 2

PUSHPA 2 : పుష్ప 2 సాంగ్ లో ఆమె కాదు

January 9, 2024 | 05:43 PM

పుష్ప 2 సాంగ్ లో ఆమె కాదు

In pushpa 2 song she is not the big heroine

Pushpa 2 song : పుష్ప 2 సాంగ్ లో ఆమె కాదు.. బడా హీరోయినే!

January 9, 2024 | 01:31 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప సెన్సేషన్ సక్సెస్ ను అందుకుంది. అందుకే పుష్ప సీక్వెల్‌ కోసం సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అయితే ఇంకాస్త ఎక్కువ. ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌ మూవీ షూటింగ్‌ కి కాస్త బ్రేక్ పడింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Pushpa 2 artist jagadeesh involved in woman death here is the details

Pushpa 2 Jagadeesh: కథ అడ్డం తిరిగింది.. జగదీష్‌ అరెస్ట్‌ వెనుక అసలు కథ..

December 19, 2023 | 03:35 PM

జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో ఈ నెల 6న జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మహిళ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి, బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Niharika konidela in pushpa 2 here is the details

Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్‌.. సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..!

May 6, 2023 | 06:54 PM

పుష్ప-2 సినిమాలో మెగా డాటర్‌ నిహారిక నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలకమైన పాత్ర కోసం నిహారికను తీసుకున్నాడట డైరెక్టర్‌ సుకుమార్‌. కొన్ని నిమిషాల పాటే ఉన్నప్పటికీ పుష్ప-2 సినిమాలో నిహారిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటు టాక్‌ నడుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam