dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » pushpa

#pushpa

Intersting facts about allu arjun movies

మళ్లీ పుష్పే గతా..? పుష్పరాజ్ రాకపోతే అడ్రస్ లేదా..?

March 22, 2025 | 09:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో హిట్ పడ్డా, మరో మూవీ కోసం బిక్కుబిక్కుమంటూ భయంగా అడుగులేస్తున్న హీరో కావొచ్చు.

Are smugglers heroes wearing pushpa again oh sorry brother

స్మగ్లర్లు హీరోలా..? ‘పుష్ప’ను మళ్లీ వేసుకున్నారుగా..! అయ్యో పాపం భాయ్‌..!

March 4, 2025 | 05:30 PM

పుష్ప సినిమాకు ముందు కూడా హీరోలు స్మగ్లింగ్ పాత్రలు చేసారు.. పోలీసులకు చుక్కలు చూపించే క్యారెక్టర్స్ చేసారు. అలాంటి పాత్రలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు కూడా. కానీ అదేంటో గానీ పుష్ప తర్వాతే ఈ తరహా క్యారెక్టర్స్ గురించి నెగిటివిటీ పెరిగిపోయింది.

Is he digging a 1000 crore gothi iconic shock

1000 కోట్ల గోతి తవ్వుకుంటున్నాడా..? ఐకానిక్ షాక్..

February 25, 2025 | 09:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి పుష్ప2 తో హిట్ పడ్డా, 1800 కోట్ల పైనే వసూల్ల వరదొచ్చినా, ఆ సక్సెస్ సంతోషం దక్కలేదు. త్రివిక్రమ్ ఆల్రెడీ కథ సిద్దం చేసినా ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. డైరెక్టర్ ఆట్లీ అందుబాటులో ఉన్నా, కథా చర్చలు జరిగినా ఆ సినిమా సెట్స్ పైకెళ్లట్లేదు. ఇక్కడ సమస్య బన్నీకి దర్శకులు, కత్తిలాంటి కథలు అందుబాటులో లేకపోవటం కాదు...

Balayyas path ntrs story two birds with one stone

బాలయ్య బాట… ఎన్టీఆర్ కథ… ఒకే దెబ్బకి రెండు పిట్టలు…

January 29, 2025 | 07:14 PM

పుష్ప తర్వాత పుష్ప2 హిట్ వల్ల బన్నీకి భయం పెరిగిందో, లేదంటే ఆశ ఇంకాస్త ఎక్కువైందో కాని, తను మాత్రం చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

It rides on pushpa movie makers

ఆ రూ.1850 కోట్ల లెక్క చెప్పు పుష్ప

January 23, 2025 | 01:35 PM

ఏ ముహూర్తాన పుష్ప-2 సినిమా రిలీజ్‌ అయ్యిందోగానీ.. ఆ సినిమా వచ్చినప్పటి నుంచీ హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాను దర్శక, నిర్మాతలను కష్టాలు వెంటాడుతున్నాయి.

Rashmika comments on allu arjun in pushpa acting

అల్లు అర్జున్ మగాడు, టాలీవుడ్ లో ఆ దమ్ము ఎవడికి లేదు, రష్మిక సెన్సేషన్

December 21, 2024 | 07:13 PM

అల్లు అర్జున్... పుష్ప పార్ట్ 2 సినిమా ఇప్పుడు నార్త్ ఇండియాలో దుమ్ము రేపుతోంది. నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అసలు అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉండటంతో అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగానే నచ్చేసింది.

Wild fire icon star allu arjun is slaying the box office as per the dialogue

పుష్ప గాడి ఊచకోత, ఇండియన్‌ సినిమా రికార్డ్స్‌ బ్రేక్‌

December 7, 2024 | 02:02 PM

పుష్ప అంటే ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌. డైలాగ్‌కు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్నాడు ఐకా న్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమా.. అంచనాలను మించి దూసుకెళ్తోంది. రిలీజ్‌ ఐన ప్రతీ ప్లేస్‌లో పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

Will pushpa 2 make money even if it flops

పుష్ప 2 ఫ్లాప్ అయినా డబ్బులు వచ్చేస్తాయా?

December 5, 2024 | 12:15 PM

తెలుగులోనే కాదు.. ఇండియాలోనే పుష్ప2 మానియా నడుస్తోంది. ఎక్కడ ఏ ఈవెంట్‌ జరిగినా.. రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల బిజినెస్‌ చేసిన తొలి ఇండియా మూవీ అంటూ మాట్లాడుతున్నారు.హైప్‌ పీక్స్‌కు చేరింది.ఇంతకీ పుష్ప2 థియేటరికల్‌ బిజినెస్‌ ఎంత? ఎంత వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది.

Allu arjun follow prabhas trend

రెబల్ స్టార్ సెట్ చేసిన ట్రెండ్, పుష్ప 2లో ఫాలో, మరీ ఓవర్ గా…

November 18, 2024 | 08:44 PM

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సైడ్ క్యారెక్టర్ కు ఉన్న హైప్ కూడా హీరోయిన్ కు ఉండేది కాదు. విలన్ కు కాస్తో కూస్తో హైప్ ఉండేది... హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో ఆ రోల్ చేసినట్టే సీన్స్ ఉండేవి.

What is the link to puspa dialogue and jagan

పుష్ప డైలాగ్ కు జగన్ కు లింక్ ఏంటీ…? ఇలా ఉన్నారెంట్రా

November 18, 2024 | 07:48 PM

సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న క్లూ దొరికితే చాలు జనాలకు పండగ. సినిమాల్లో ఉండే డైలాగ్స్, సీన్స్, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఇలా అన్నీ ఏదోక రూపంలో వైరల్ చేస్తూనే ఉంటారు. లేని విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంటారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam