dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » producers

#producers

Producer dil raju needs no special introduction for those who watch movies well

Producer Dil Raju : ఆ పదవి నుంచి దిల్‌ రాజు ఔట్‌…

July 28, 2024 | 04:00 PM

సినిమాలు బాగా చూసేవాళ్లుకు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజును స్పెషల్‌గా ఇంట్రడ్యూస్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడంటే ప్రొడ్యూసర్‌ ఎవరో ఎవరికీ తెలిసేది కాదు.

Film chamber elections announced bharat bhushan as the new president of telugu film chamber

Film Chamber Elections : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వెల్లడి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్…

July 28, 2024 | 02:42 PM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నేడు HYDలో జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది.

Rajamoulis son karthikeya and varun gupta are making a film biography titled made in india

SS Rajamouli: నిర్మాత గా మారిన జక్కన్న.. ఊహించని ప్రయోగం

September 20, 2023 | 10:39 AM

రాజమౌళి మరోసారి నిర్మాతగా మారాడు. అయితే ఆ సినిమాను ఆయన డైరెక్ట్‌ చేయడం లేదు. కమర్షియల్‌ మూవీస్‌ మాత్రమే డైరెక్ట్ చేసే జక్కన్న నిర్మాతగా ప్రయోగం చేస్తున్నాడెందుకు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చ.

World famous lover producers shocking commetns on hero vijay devarakonda

Vijay Devarakonda: విజయ్‌కి షాకిచ్చిన నిర్మాత.. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ట్వీట్‌..

September 6, 2023 | 11:50 AM

హీరో విజయ దేవరకొండకు షాక్ ఇచ్చిన లవర్ నిర్మాత.

Is power star pawan kalyan going to get a hundred crore remuneration

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ కి వెళ్లి పోతాడా..

August 20, 2023 | 09:48 AM

పవన్ రెమ్యూనరేషన్ పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే క్లబ్ లోకి వెళ్లనున్నారా.. అయితే పూర్తి వివరాలు చూసేయాల్సిందే.

Shrinking tv serial trps shelf lives and budgets send tv producers to otts

TV Serials: సీరియళ్లకు కాలం చెల్లిందా..? తగ్గిపోతున్న టీఆర్పీ రేటింగ్స్.. ఓటీటీలే కారణమా..?

August 16, 2023 | 02:40 PM

సీరియల్స్‌ చూసే వాళ్ల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం.. సీరియల్స్ క్వాలిటీ తగ్గడం కాదు. ఓటీటీలు. సినిమాలే కాదు.. ఓటీటీల దెబ్బకు టీవీ రంగం.. అందులోనూ సీరియల్స్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

Bholashankar flop and mega fans realises the real reason behind pawan chiru failure is boasting

Chiru Pawan: మెగా ఫ్యామిలి సినిమాల కొంపముంచుతున్నదేంటో తెలుసా? వరుస ఫ్లాపులకు కారణం ఇదే !

August 13, 2023 | 07:56 AM

చిరంజీవి సినిమా అయినా పవన్‌ సినిమా అయినా ఒకప్పుడు సినిమా బాగున్నా బాగోకున్నా కనీసం థియేటర్‌కి వెళ్లాలనిపించేది. వాళ్ల సినిమాల్లో ఏదో ఒక టచింగ్‌ ఎలిమెంట్ ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా.. అనసవరమైన 'భజన'తో సినిమాలు అస్సాం ట్రైన్ ఎక్కుతున్నాయి.

Are movie functions meant for bhajans when will our heroes learn lessons

Movie Functions: సినిమా ఫంక్షన్లు అంటే… చిడతల భజన… బిస్కెట్‌లు వేయడమేనా?

August 8, 2023 | 06:01 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో... కానీ...!!

Writers and actors in the hollywood film industry have called for a strike

‌Hollywood Movies: స్టాప్, కెమెరా, రియాక్షన్.. హాలీవుడ్ సినిమా పరిశ్రమలో టెన్షన్..

July 14, 2023 | 04:08 PM

సినిమా ప్రేమికులకు చేదు వార్త. ఇకపై హాలీవుడ్ సినిమాలు విడుదల కావు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గడిచిన మూడు నెలలుగా చేపట్టిన దీక్షకు పలువురి మద్దతు లభించింది. దీంతో అన్ని షూటింగులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇంతకూ వీరి సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం మనపై ఎలా చూపుతుందో తెలుసుకుందాం.

Adipurush movie fear to over all team

Adipurush: ఆదిపురుష్ మూవీ ఎంతమందిని భయపెడుతుందో తెలుసా..?

June 7, 2023 | 06:07 PM

ఆదిపురుష్ రెండో ట్రైలర్ దుమ్ముదులుపుతోంది. ప్రతీ పాట తూటాలా పేలుతోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ 850 కోట్లని తేలింది. అంతా అదిరిపోతోంది. కాని కొన్ని డౌట్లు, ఇంకొందరి భయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam