dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Priyadarshi

#Priyadarshi

Sarangapani jathakam movie review

సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి నీ జాతకం నిజంగా బాగుంది.. మళ్ళీ కొట్టావ్..!

April 25, 2025 | 01:40 PM

బలగం, కోర్ట్ లాంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నుంచి సినిమా వస్తుంది అంటే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో వచ్చేసింది.

Court first day collections nanis harvest is ripe all crores opening for a 6 crore movie

కోర్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని పంట పండింది.. 6 కోట్ల సినిమాకు అన్ని కోట్ల ఓపెనింగ్..!

March 17, 2025 | 01:55 PM

కొన్నిసార్లు కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ రావడానికి కేవలం ఆ సినిమాల నిర్మాతలు చాలు. వాళ్ళు చెప్పే మాటలు చాలు ప్రేక్షకులు గుడ్డిగా నమ్మి థియేటర్ వైపు వెళ్తారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.

Om bheem bush review

Om Bheem Bush review : హిలేరియస్ ఫన్ రైడ్..

March 22, 2024 | 11:08 AM

గతేడాది 'సామజవరగమన' (Samajavaragamana) చిత్రంతో నవ్వులు పూయించి ఘన విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush) అనే మరో కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి శ్రీవిష్ణుకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా తోడయ్యారు.

Save the tigers 2 review it is a perfect blend of emotions and humour

Save The Tigers Review: ఫన్ రైడ్.. కామెడీ కమ్ ఎమోషనల్ డ్రామా

March 15, 2024 | 05:03 PM

మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'సేవ్ ది టైగర్స్ 2' డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మరి సీకక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.

Kcr react about balagam mogilaiah

Balagam: బలగం మొగిలయ్యకు దళితబంధు.. ప్రభుత్వం ఏం ఇచ్చిందో తెలుసా?

May 18, 2023 | 03:54 PM

బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.

One more international award for balagam director venu yeldandi

Balagam: బలగం వేణుకు మరో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌.. హాలీవుడ్ డైరెక్టర్స్‌ను దాటి మరీ అవార్డ్ సొంతం

April 7, 2023 | 02:49 PM

ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న బలగం సినిమా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ సొంతం చేసుకుంది. అది కూడా అనేక హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్‌ను బీట్ చేసి మరీ ఈ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం.

Mohan babu appreciates to balagam movie team

Manchu: బలగం టీం కు మోహన్ బాబు సత్కారం..

April 4, 2023 | 11:00 PM

ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే వాస్తవాన్ని సినిమా రూపంలో తెరకెక్కించిన దర్శకుడు వేణు. బలగం మూవీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.

Producer feel sad to balagam movie success

Producer: బలగం హిట్టైనందుకు.. బాధపడుతున్న దిల్ రాజు..

April 3, 2023 | 08:00 PM

బలగం మూవీ ఏరేంజ్ లో హిట్టైందో అందరికి తెలిసిందే. ఇక లాస్ ఏంజిల్స్ నుంచి యూరప్ వరకు చాలా చోట్ల ఈసినిమాకు అవార్డుల పంట పండుతోంది. ఇక థియేటర్స్ లో కూడా వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. సో నిర్మాత దిల్ రాజు నుంచి దర్శకుడు వేణు వరకు అంతా సంబరపడాలి.. కాని బాధపడుతున్నారు. హిట్ ఎందుకు వచ్చిందా అని చింతించాల్సి వస్తోంది.

Tollywood balagam siger in serious situation

Tollywood: చావుబతుకుల్లో బలగం సింగర్..

March 31, 2023 | 07:30 AM

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది బలగం సినిమా. ఈ సినిమాలో క్లైమాక్స్‌ సాంగ్‌కు కన్నీరు పెట్టనివాళ్లు దాదాపుగా ఉండరు. సినిమాకు ఆయువుపట్టుగా మారిన ఈ సాంగ్‌.. ప్రేక్షకులను కదిలించింది.

Balagam movie special interview

Balagam: భీమ్స్ మాటకు, పాటకు రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే..

March 22, 2023 | 07:30 PM

బలగం మూవీ టీంతో ప్రత్యేక ఇంటర్వూ

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam