dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Prithviraj Sukumaran

#Prithviraj Sukumaran

Prabhas salaar 2 shooting will start from may second week

SALAAR 2: వచ్చే నెల నుంచే సలార్ 2 షూటింగ్.. ఇంత త్వరగా ఎందుకు..?

April 12, 2024 | 05:40 PM

ఓవైపు ది రాజా సాబ్ షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ ఉంది. మరో వైపు హను రాఘవపూడి మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక కల్కి మే 9 కాకుండా మే 30కి వాయిదా పడేలా ఉంది. ఈనెల 17న ఎనౌన్స్‌మెంట్ రాబోతోంది.

Prithviraj sukumarans aadujeevitham the goat life movie review

The Goat Life: ది గోట్‌లైఫ్.. ఆడు జీవితం.. ఎలా ఉంది..? మినీ రివ్యూ..

March 28, 2024 | 06:24 PM

కేరళకు చెందిన నజీబ్ వసలకూలీగా సౌదీ అరేబియా వెళ్లి, బానిసగా బతకటం, ఆ జీవితం నుంచి బయట పడేందుకు తను ఏడారిలో చేసిన ప్రయాణమే కథ. నజీబే తన రియల్ లైఫ్ స్టోరీని ఆడు జీవితం అంటూ నవలగా రాస్తే దాన్నే బ్లెస్సీ హార్ట్ సినిమాగా తెరకెక్కించాడు.

Pan india starr salar 2 movie is not without losses

Salaar : స‌లార్ మూవీకి న‌ష్టాలు

March 13, 2024 | 09:55 AM

స‌లార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అంద‌రికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్ర‌భాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైన‌ప్ప‌టికీ.. షారుఖ్ పై యంగ్ రెబ‌ల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది.

Salars friends love story

Salar : సలార్ స్నేహితుడి ప్రేమకథ ..

December 23, 2023 | 05:42 PM

ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డుల పునాదులను పెకిలించి ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ స్నేహితుడిగా నటించిన మలయాళీ నటుడు పృథ్విరాజ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Salaar malayalam superstar prithviraj sukumaran to present the prabhas starrer in kerala

Salaar: ట్రైలర్ రెడీ.. కేరళ రైట్స్ దక్కించుకున్న సలార్ విలన్..

November 6, 2023 | 06:14 PM

ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఆ రోజు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ అవుతుండడంతో.. మరోసారి సలార్ వాయిదా పడుతుందనే పుకార్లు వస్తున్నాయి. కొందరు నార్త్ వాళ్లు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.

Prithvirajs mohanlal starrer empuraan a sequel to lucifer goes on floors

Lucifer 2:లూసిఫర్ సీక్వెల్‌తో మోహన్ లాల్ మళ్లీ చెలరేగిపోతాడా..!

October 8, 2023 | 07:23 PM

మోహన్ లాల్ ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్‌ని స్టార్ట్ చేశారు. అబ్రహాం ఖురేషిగా వచ్చే ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. 2019లో కేరళలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Salaa teaser released prabhas gangster drama is a treat for action lovers but fans get angry why

Salaar: సలార్‌ టీజర్‌ మీద ఫ్యాన్స్ అసంతృప్తి.. అసలు కారణం ఇదే..!

July 6, 2023 | 11:57 AM

టీజర్‌లో డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మార్క్‌ పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఐతే టీజర్ మీద ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. డైలాగ్‌లు పవర్‌పుల్‌గానే ఉన్నా.. ఒక్కటి తక్కువయింది అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో.

Salaar is linked with kgf what the new poster of salaar says is

Salaar: సలార్‌కు కేజీఎఫ్‌కు లింక్‌.. పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

June 21, 2023 | 11:20 AM

బాహుబలి తరువాత ప్రభాస్‌ చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. రాధేశ్యామ్‌, సాహో డిజాస్టర్లుగా నిలవగా రీసెంట్‌గా రిలీజ్‌ ఐన ఆదిపురుష్‌ సినిమా కూడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ యాక్టింగ్‌ బాగానే ఉన్నా.. ఓం రౌత్‌ చేసిన చాలా మిస్టేక్స్ వల్ల సినిమాకు చెడ్డ పేరు వచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam