dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » PREGNENCEY

#PREGNENCEY

Ileana reveals who is the reason for her pregnancy

Ileana: హమ్మయ్యా.. ప్రెగ్నెన్సీ సీక్రెట్‌ బయటపెట్టిన ఇలియానా..

July 17, 2023 | 01:46 PM

ఇలియానా ప్రెగ్నెంట్ అని తెలుసు కానీ.. ఆ ప్రెగ్నెన్సీకి కారణం మాత్రం తెలియదు ఇప్పటివరకు. తాను గర్భవతిని అని ప్రకటించినప్పటి నుంచి.. ఏదైనా క్లూ దొరకపోదా అని ఇల్లీ బేబీ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ జల్లెడ పట్టారు ఫ్యాన్స్‌ అంతా అయినా నో చాన్స్.. ప్రెగ్నెన్సీ సీక్రెట్ ఏంటో అసలే తెలియలేదు ఎవరికి.

Upasana emotional post

Upasana: మదర్‌హుడ్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఉపాసన పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్‌ పోస్ట్‌

May 14, 2023 | 04:54 PM

ఢిల్లీకి రాజైనా ఓ తల్లికి కొడుకే. అమ్మ ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు. ప్రేమనుం పంచడంలో అమ్మ తరువాతే ఎవరైనా. అమ్మ ప్రేమను వర్ణించేందుకకు కవులే కానక్కర్లే. కవితలే రాయక్కర్లేదు. అలాంటి అమ్మ ప్రేమను తనకు పుట్టబోయే బిడ్డకు అందించేందుకు ఎదురుచూస్తున్నానంటోంది మెగా కోడలు ఉపాసన.

Ram charan taken a wonderfull decition

Ram Charan: ఉపాసన కోసం చరణ్‌ కీలక నిర్ణయం

April 22, 2023 | 02:45 PM

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడనే విషయం కొణిదెల కుటుంబంలోనే కాకుండా మెగా ఫ్యాన్స్‌ను కూడా ఖషీ చేసింది. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో, రీసెంట్‌గా చిరంజీవి ఇంట్లో ఉపాసనకు సీమంతం కూడా జరిగింది. కొన్ని నెలల్లోనే ఉపాసనకు డెలివరీ కాబోతోంది. బుల్లి గ్లోబల్‌స్టార్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ అంతా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో ఉసాసన కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట రామ్‌ చరణ్‌.

Illiyana get pregnencey

Illiyana Pregnant : తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరో తెలుసా..?

April 18, 2023 | 06:00 PM

ఇలియాన తల్లైందంటూ, ఒకటే వార్తలు..దానికి కారణం ఇలియాన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే. ఐతే ఇప్పుడు తను తల్లవ్వటం వార్తకాదు.. తన బిడ్డకి తండ్రి ఎవరన్నదే అసలు ప్రశ్న..

Pain killers injurius to health

Pain Killers: పడకగదిలో పాయ్‌ పాయ్‌..! మగాళ్లూ.. ఈ మందులతో జర జాగ్రత్త..!!

April 18, 2023 | 12:36 PM

దగ్గు, జ్వరం, జలుబు వస్తే చాలు.. ఎవరికి వారు డాక్టర్ అయిపోతుంటారు. డాక్టర్ల సలహా తీసుకోకుండా.. మందులు వాడేస్తుంటారు. మరికొందరు శక్తికి, తృప్తికి అన్నట్లు.. వీర్యకణాల సమస్య, లైంగిక సమస్య వచ్చినా.. దాన్ని ఓవర్‌టేక్చేసేందుకు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. డాక్టర్ల సలహా లేకుండా అలా వాడేవారికి రోగాలు తగ్గడం అటుంచితే.. లేనిపోని సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కొత్త స్టడీస్ చెప్తున్నాయ్.

Women health care guide

Women Health: పిల్లలు పుట్టక పోవడానికి అసలు కారణం ఇదే..

April 12, 2023 | 03:00 PM

ప్రెగ్నెన్సీ సమస్యలు తలెత్తడానికి కారణాలు గురించి తెలుసుకుందాం.

Youtube instagram killed baby

Youtube: ఇంస్టాలో పరిచయం – యూట్యూబ్ చూసి ప్రసవం – పొత్తిళ్లలోని పసిపాప మృతి..!

March 6, 2023 | 07:13 PM

15 ఏళ్ల గర్భిణీ బాలిక తన బిడ్డను జన్మనివ్వడం కోసం యూట్యూబ్ వీడియోలు చూసి, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం తన సొంత బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడ్చినా కూడా ఇరుగుపొరుగు వారికి తెలియకుండా ఉండేందుకు బెల్టుతో గొంతు కోసి చంపేసింది.

Kerala transgender %e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87 %e0%b0%ae%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b1%86%e0%b0%a6%e0%b0%9f%e0%b0%bf %e0%b0%b8

KERALA TRANSGENDER: దేశంలోనే మొట్టమెదటి సారి తల్లిగా మారిన ట్రాన్స్ జెండర్ – మరో నెలలో ఓ జీవికి ప్రాణం పోస్తుంది..!

February 5, 2023 | 05:33 AM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam