dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » prasanth neel

#prasanth neel

Prashant neil started and when will ntr come

ప్రశాంత్ నీల్ మొదలుపెట్టాడు.. మరి ఎన్టీఆర్ వచ్చేదెప్పుడు..?

February 21, 2025 | 03:40 PM

వరుస సినిమాలు చేయడం వేరు. వరుసగా విజయాలు అందుకోవడం వేరు. ఈ రెండు చాలా తక్కువ మంది నటులు చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇదే చేస్తున్నాడు.

Mallu star hero for ntr

ఎన్టీఆర్ కోసం మల్లు స్టార్ హీరో.. మల్లు నీల్ ప్లానింగ్ చేంజ్ , ఎన్టీఆర్ కోసం మల్లు హీరో

February 7, 2025 | 05:57 PM

కేజిఎఫ్ సినిమాలతో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే సినిమాలకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

Prabhas salaar movie bumper offer fans will win bike

SALAAR BIKE: సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్ కావాలా.. బంపర్ ఆఫర్

April 18, 2024 | 08:41 PM

ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన బైక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ.. ఈ బైక్ గురించి ఇప్పుడెందుకూ అంటారా..? ఈ బైక్ మీరు సొంతం చేసుకోవచ్చు. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ గెలుచుకునే అవకాశం కల్పించనుంది స్టార్ మా.

Ss rajamouli and other directors facing story scarcity

SS RAJAMOULI: నెక్ట్స్ ఏంటి..? రాజమౌళిలానే భయపడుతున్నారు

March 23, 2024 | 03:46 PM

ఒక స్థాయి దాటాక హీరోలైనా, దర్శకులైనా మామూలు మూవీలు తీయటం కుదరదు. ఈగకి ముందు వరకు మాస్ హీరోయిజం చూపించిన జక్కన్న కొత్తగా ఏం చేయాలంటే ఈగ ఐడియా వచ్చింది. తర్వాత బాహుబలితో పురాణాలు, చరిత్రలు తవ్వాల్సి వచ్చింది.

Prabhas will be seen in new look in salaar 2 by prasanth neel

PRABHAS: సలార్ 2 కోసం ఏకంగా 18 లుక్స్ రెడీ అయ్యాయా..?

March 19, 2024 | 06:49 PM

బేసిగ్గా సినిమా తీసే ముందు హీరో, హీరోయిన్ల లుక్ టెస్ట్ చేయటం, ఆ ఫోటోలను, ఫోటో షాప్ లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్.. ఇలా గ్రాఫిక్స్ డిజైనర్‌తో కొన్ని కొత్త లుక్స్‌ని డిజైన్ చేసి సెట్ అవుతాయా లేదా అని చూడం కామన్. అలా సలార్ 2 లో ప్రభాస్ కొత్త లుక్ కోసం ప్రశాంత్ నీల్ 18 లుక్స్ రెడీ చేశాడని తెలుస్తోంది.

Jr ntr and atlee movie combination on cards shooting starts soon

Jr NTR-ATLEE: మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేషన్.. తారక్‌-అట్లీ మూవీ మొద‌ల‌య్యేది అప్పుడే..!

March 19, 2024 | 05:50 PM

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అట్లీతో జూనియ‌ర్ చేయ‌బోయే మూవీకి సంబంధించిన లేటెస్ట్ బ‌జ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తార‌క్‌-అట్లీ కాంబోలో మూవీపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ లేటెస్ట్‌గా వీరిద్ద‌రి కాంబోతో ఓ మూవీ ఫిక్స‌య్యిందంటూ టాక్ వినిపిస్తోంది.

Prabhass salaar 2 shooting will start from april this year

Salaar: సలార్ ర్యాంపేజ్.. ‘శౌర్యంగా పర్వం’.. ఈ సారి ఊచకోతే..!

March 6, 2024 | 03:35 PM

సలార్ ఇచ్చిన జోష్‌తో ప్రభాస్ మరింత జోరుగా తన లైనప్‌లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ ఓ వైపు 'కల్కి' వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు మారుతితో 'రాజాసాబ్' అంటూ ఓ మీడియం రేంజ్ సినిమా చేస్తున్నాడు.

Salaar 2 shooting will commence soon before the raja saab

SALAAR: ప్రభాస్ ప్లాన్ చేంజ్.. సలార్ 2 తర్వాతే మారుతి మూవీ

February 13, 2024 | 06:11 PM

ఇంత అర్జెంట్‌గా ఈ సీక్వెల్ ప్లాన్ చేయటానికి ఒక కారణం ఎన్టీఆర్. మరో కారణం ఊపున్నప్పుడే సినిమా తీయాలని దర్శకుడు అనుకోవటం. నిజానికి కల్కి మూవీని ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లానింగ్. ఆ తర్వాత ప్రభాస్ ఫ్రీ అవుతాడు.

Prabhas salaar 2 movie shooting will be start this year prasanth neel planning

SALAAR 2: సలార్ 2.. ఆ సినిమా కన్నా ముందే.. ప్రశాంత్ నీల్ ప్లాన్ ఇదే..!

January 29, 2024 | 04:58 PM

ప్రశాంత్ నీల్ నిర్ణయం మ్యాన్ ఆఫ్ మాసెస్‌ని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ చేశాడు. తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అలాంటిది తనతో సినిమా మొదలవ్వక ముందే సలార్ 2 అనేసరికి అంతా ఆశ్చర్య పడాల్సి వస్తోంది.

Prabhas salaar movie release postpone again

Salaar: సలార్ వచ్చేస్తున్నాడు… కానీ….!!!

September 23, 2023 | 06:01 PM

సలార్ మూవీ దీపావళికి అంటే నవంబర్ 10 లేదంటే, క్రిస్మస్ కి అంటే డిసెంబర్ 25 కి కాస్త ముందు 22 కి అన్నారు. కాని అప్పుడు టైగర్, డంకీ, యానిమల్ పోటీ ఇవ్వటంతో, సలార్ రిలీజ్ కి నార్ట్ డిస్ట్రిబ్యూటర్లు నో చెప్పారు. అంతవరకు బానే ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam