dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ponguleti

#Ponguleti

Ponguleti vs mlas a new crisis in congress

పొంగులేటి వర్సెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో కొత్త సంక్షోభం

February 4, 2025 | 11:05 AM

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం ఏం జరుగుతుంది? పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశం పెట్టి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నారంటే ఆ పార్టీలో కనిపించని సంక్షోభం ఏదో రగులుతోందని అర్థమవుతుంది.

Ed rides at telangana minister house

తెలంగాణా మంత్రిని వదలని ఈడీ

September 27, 2024 | 11:25 AM

తెలంగాణమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

Today 11 ministers are going to take oath in the cabinet of revanth reddy who is taking charge as the chief minister of telangana

11 ministers, New Cabinet : రేవంత్ టీమ్ ఇదే !

December 7, 2023 | 11:34 AM

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇవాళ 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కేబినెట్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తారు. మిగిలిన మంత్రులుగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.

Funds are being diverted silently congress complains to ec against govt

EC : సైలెంట్‌గా నిధులు మళ్లిస్తున్నారు.. ప్రభుత్వంపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు..

December 2, 2023 | 02:07 PM

మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్‌ కౌంటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మరోపక్క ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌ నేతలు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశౄరు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ స్వయంగా ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు.

Maoists open letter opposing congress candidate ponguleti srinivas reddys contest

Ponguleti Srinivas: పొంగులేటికి వ్యతిరేకంగా మావోల లేఖ

October 24, 2023 | 03:50 PM

ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

Telangana health minister harish rao counter to congress party

Harish Rao: కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరు..

July 3, 2023 | 01:32 PM

కాంగ్రెస్ పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana minister harish rao counter on khammam congress meeting

Harish Rao: మీది కాంగ్రెస్‌ కాదు స్కాంగ్రెస్‌.. రాహుల్‌కు హరీష్‌ రావు కౌంటర్‌..

July 3, 2023 | 12:06 PM

ఖమ్మం జనగర్జన సభలో బీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్దేశించి రాహుల్‌ చేసిన కామెంట్స్‌కు మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు.

Rahul gandhi vist at congress party khammam meeting

Gaddar: రాహుల్ ను ముద్దు పెట్టుకున్న గద్దర్..

July 2, 2023 | 07:30 PM

ప్రజాగాయకుడు గద్దర్ రాహూల్ ని కలిశాక భావోద్వేగానికి గురైయ్యారు.

Sarpanchs and mptcs who left brs and joined congress under ponguleti

Ponguleti: ఖమ్మంలో చక్రం తిప్పిన పొంగులేటి.. ఎంపీటీసీలు, సర్పంచ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా..

July 1, 2023 | 04:39 PM

పొంగులేటి ఆధ్వర్యంలో భారీగా బీఆర్ఎస్ లో భారీ చేరికలు.

Ponguleti srinivas joining the party will be officially announced tomorrow so khammam politics is going to get intresting

Ponguleti Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై రేపు పొంగులేటి ప్రకటన పోటీ చేయబోయేది ఎక్కడి నుంచి అంటే..

June 13, 2023 | 06:46 PM

కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరో 24 గంటల్లో బ్రేక్‌ పడబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు.. అంటే బుధవారం పొంగులేటి కీలక ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌లో చేరికపై.. తాను పోటీ చేయబోయే స్థానం గురించి.. పొంగులేటి క్లారిటీ ఇవ్వబోతున్నారు. నిజానికి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam